Sunday, 15 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ పార్టీకి కార్తీక్‌ రెడ్డి రాజీనామా!

– రాజేంద్రనగర్‌ టికెట్‌ దక్కకపోవటంతో ఆగ్రహం – శంషాబాద్‌ కాంగ్రెస్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – 19లోగా బీఫాం ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతా – స్పష్టం చేసిన పటోళ్ల కార్తీక్‌ రెడ్డి హైదరాబాద్‌,…

కొత్తగూడెంలో ఉద్రిక్తత

– అసమ్మతి నేత ఎడవల్లి కృష్ణ ఇంటికెళ్లిన వనమా కుమారులు – వారిని అడ్డుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్న కృష్ణ సతీమణి – పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన ఉద్రిక్తత – బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎడవల్లి కృష్ణ…

అధికార పార్టీ డైరెక్షన్‌లోనే..

పవన్‌ నడుస్తున్నాడు – అధికారంలోకిరాగానే సుజల స్రవంతి ప్రాజెక్టునిపూర్తి చేస్తాం – వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : అధికార పార్టీ తెదేపా డైరెక్షన్‌లోనే పవన్‌ కళ్యాణ్‌ నడుస్తున్నాడని, అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేత…

కూటమికి ఓట్లేయడం వల్ల ఒరిగేదీలేదు

– అభివృద్ధి జరగాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం – కాంగ్రెస్‌ హయాంలో ఇరిగేషన్‌ గురించి పట్టించుకోలేదు – తెలంగాణ ద్రోహి వైఎస్‌ రాజశేఖరరెడ్డి – తెరాస హయాంలో వేగంగా ప్రాజెక్టుల నిర్మాణం – ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు జగిత్యాల, నవంబర్‌15(జ‌నంసాక్షి)…

మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రా

  – శశాంక్‌పై వేటు వేసిన ఈసీ న్యూఢిల్లీ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రాను నియమిస్తూ గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్ది రోజుల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ…

దేవేందర్‌ గౌడ్‌ సంస్థల్లో ఐటీదాడులు

– 20 బృందాలతో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు – దాడులకు భయపడేది లేదన్న వీరేందర్‌గౌడ్‌ హైదరాబాద్‌, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మరోసారి ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్రంలో ఐటీ సోదాలు ప్రకంపనాలు…

జనగామ బరిలో ఎవరున్నా ఓడిస్తాం

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ బరిలోనే ఉంటానని పొన్నాల అంటున్నారని, తామే పోటీ చేస్తామని టిఎస్‌ఎస్‌ అంటున్నదని, ఓడిపోవడానికి ఎవరో ఒకరు తేల్చుకోవాలని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. పొన్నాల వచ్చినా ఓటమి…

మహాకూటమికి ఓటమి భయం: రామలింగారెడ్డి

సిద్దిపేట,నవంబర్‌15(జ‌నంసాక్షి):  మహా కూటమికి ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టుకున్నదని దుబ్బాక టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రామలింగారెడ్డి ఎద్దేవా చేశారు.  కనీసం అభ్యర్థులను సకాంలో ప్రకటించలేని దుస్థితిలో పార్టీలు ఉన్నాయని  అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన ప్రజలను ఆప్యాయంగా…

జిల్లాను ప్రగతిపథంలో నిలిపాం

ప్రచారంలో మంత్రి జోగురామన్న ఆదిలాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.4,335 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న  తెలిపారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు.  ఎన్నికల్లో…

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకుంటే రాజకీయ సన్యాసం  సంక్షేమం, అభివృద్ధిలో.. తెలంగాణ దేశానికే ఆదర్శం

– పాలన చేతకాదన్నారు.. తలెత్తుకునేలా పాలించాం – 16రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది – నవ తెలంగాణెళి లక్ష్యంగా ముందుకెళ్తున్నాం – చంద్రబాబు నాయుడు స్వయం ప్రకాశంలేని చంద్రుడు – భవిష్యత్తులో వైసీపీతోనైనా పొత్తు పెట్టుకుంటారు – మోదీ..…