Sunday, 15 November 2026

తెలంగాణ

కాంగ్రెస్‌ గుర్తుపై పోటీచేయం: కోదండరాం

హైదరాబాద్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటుపై తెజస, కాంగ్రెస్‌ ముఖ్యనేతల భేటీ ముగిసింది. లక్డీకాపూల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ రాష్ట్ర బాధ్యుడు ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సహా…

టిఆర్‌ఎస్‌ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బెంబేలెత్తతున్నాయి

– పూర్తిస్థాయి మేనిఫెస్టోను చూస్తే పోటీకి కూడా రావనుకుంటా! – మా మేనిఫెస్టోను కాపీకొట్టారనడం విడ్డూరం – కోటి ఎకరాలకు సాగునీరివ్వటమే కేసీఆర్‌ ధ్యేయం – సంక్షేమ పథకాలకే రూ.60కోట్లు కేటాయిస్తున్నాం – దమ్ముంటే మాకంటే మెరుగైన మేనిఫెస్టోను…

రెండువంతెనల మధ్య ఇరుకున్న బస్సు

సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి రెండు వంతెనల మధ్య ఇరుక్కుపోయిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తెనాలి నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ మండలం…

బిజెపి అభ్యర్థుల జాబితా కసరత్తు పూర్తి

నేడు విడుదల కానున్న తొలివిడత జాబితా హైదరాబాద్‌,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ):  ఎన్నికల్లో దూకుడు పెంచిన  తెలంగాణ బీజేపీ సీట్ల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు వనివారం తెలంగాణలో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టో…

కెసిఆర్‌ నాయకత్వంలో శరవేగంగా అభివృద్ది

కాంగ్రెస్‌ కూటమిని ప్రజలు నమ్మరు వారివి అవకాశ రాజకీయాలు: మధుసూధనాచారి జయశంకర్‌ భూపాలపల్లి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): నాలుగేళ్లలో కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందిందని భూపాలపల్లి నియోజకవర్గ తెరాస అభ్యర్థి, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి కితాబిచ్చారు. సమర్థ నాయకత్వం కేసీఆర్‌…

వరికోలు గ్రామంలో యువకుల ర్యాలీ

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  జిల్లాలోని నడికుడి మండలంలోని వరికోల్‌ గ్రామంలో ఐక్యతే మా బలం.. అభివృద్దే మా ధ్యేయం.. అంటూ గ్రామానికి చెందిన ఉద్యోగులు, యువత వరికోలు నుంచి శుక్రవారం ఉదయం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం…

ఆదిలాబాద్‌లో రసవత్తరంగా కాంగ్రెస్‌ రాజకీయం

డాక్టర్‌ వేణుగోపాలాచారికి కాంగ్రెస్‌ గాలం? టిఆర్‌ఎస్‌ అసంతృప్తులకు కూడా గాలం వేస్తున్న పార్టీ రాహుల్‌ రాకతో పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దం ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో గెలుపు అవకాశాలపై దృష్టి పెట్టిన కాంగ్రెస్‌ ఇతర పార్టీల్లో ఉన్న నేతలను…

నేడు రాష్ట్రంలో రాహుల్‌ ఎన్నికల సభ

కామారెడ్డి,బోథ్‌ సభలకు భారీగా ఏర్పాట్లు తదుపరి సభలు 27న నిర్వహించే ఛాన్స్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. ఈనెల 20న కామారెడ్డి, బోధ్‌లలో ప్రచారం చేస్తారు. ఈ మేరకు భారీ బహిరంగ…

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే విజయం

టిఆర్‌ఎస్‌ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించబోతున్నదని మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు.  కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో…

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.…