Sunday, 15 November 2026

తెలంగాణ

ప్రచారంలో టిఆర్‌ఎస్‌ ముందున్నది

మళ్లీ గెలుపు ద్వారా టిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తోంది: ఆరూరి రమేశ్‌ వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో ప్రచారం బాగుందని, టిఆర్‌ఎస మళ్లీ గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. కెసిఆర్‌ చేస్తున్న అభివృద్ది పనులే గెలుపునకు…

పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర కారణాలతో రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. తూకంలో మోసాలతో పాటు, దళారుల…

భవిష్యత్‌ బిజెపిదే 

నల్లొండ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని బిజెపి అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు డిమాండ్‌ చేశారు. మాటలు…

అభివృద్దిని చూడలేకనే కాంగ్రెస్‌ విమర్శలు

జనగామ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి జీర్ణించుకోలేక విమర్శలు చేయడం సిగ్గుచేటని  జనగామ  మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి  అన్నారు.కేసీఆర్‌ ప్రజల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించటానికి మిషన్‌కాకతీయ,…

హైదరాబాద్‌లో.. కుండపోత వర్షం

– వేకువజామున రెండుగంటలపాటు ఎడతెరిపిలేని వర్షం – చెరువులను తలపించిన రహదారులు – తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న వాహనదారులు – బోరబండలో నాలాలో పడి వ్యక్తి మృతి – భారీ వర్షంతో అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి)…

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో..  అబద్దాల పుట్ట

– మేనిఫెస్టోలో గిరిజన రిజర్వేషన్లు ఎటుపోయాయి? – టీఆర్‌ఎస్‌ను బొందపెట్టేందుకు మందకృష్ణ, ఆర్‌.కృష్ణయ్యలు తనతో కలిసిరావాలి – విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో అబద్ధాల పుట్ట అని ఎమ్మెల్సీ…

ఒకరి మేనిఫెస్టో కాఫీకొట్టే స్థితిలో..  టీఆర్‌ఎస్‌ లేదు

– కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఎప్పుడు విడుదల చేసిందో చెప్పాలి – ఉత్తమ్‌ వ్యాఖ్యలతో ప్రజలు నవ్వుకుంటున్నారు – పాడిపరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం – టీఆర్‌ఎస్‌ 100 సీట్లలో గెలుపు ఖాయం – డిసెంబర్‌ 11 తర్వాత మళ్లీ…

మేనిఫెస్టోలో అందరికి భరోసా

కెసిఆర్‌ ప్రకటనతో పెరిగిన ధైర్యం పద్మాదేవేందర్‌ రెడ్డి మెదక్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): 60ఏళ్లలో లేని అభివృద్ధి నాలుగున్నరేళ్లలోనే చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని, కేసీఆర్‌ పాలనలో సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మాజీ డిప్యూటి స్పీకర్‌, మెదక్‌ టిఆర్‌ఎస్‌…

పెన్షన్‌ పునరుద్దరించాల్సిందే అలాంటి వారికే మద్దతు

వరంగల్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని తెలంగాన టీచర్స్‌ యూనియన్‌  నాయకులు ప్రకటించారు. దీనిపై మేనిఫెస్టోలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందన్నారు. …

హావిూల అమలులో టిఆర్‌ఎస్‌ విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. తిరిగి టిఆర్‌ఎస్‌ అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో పచ్చి…