Saturday, 14 November 2026

తెలంగాణ

గద్వాలలో చరిత్ర సృష్టిస్తాం

గద్వాల,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో చేసి చూపించిందని గద్వాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితెలిపారు. ఈ ప్రాంత ప్రజల ఓట్ల నుంచి ఎన్నికై మంత్రిగా…

బిజెపి ఆశలన్నీ అసమ్మతులపైనే

ఆ ఐదు సీట్లు దక్కుతాయన్నదా అన్నదే అనుమానం హైదరాబాద్‌,సెప్టెంబర్‌10 జ‌నంసాక్షి: అన్ని పార్టీల్లో ఉన్న అసమ్మతే బిజెపి బలమని నేతలు భావిస్తున్నారు. అసమ్మతి నేతలను పిలిచి టిక్కెట్లు ఇచ్చే ప్లాన్‌లో ఉన్నారు. గత నాలుగేళ్లలో బిజెపి కేంద్రంలో అధికరాంలో…

కాంగ్రెస్‌తో పొత్తు టిడిపికి లాభించేనా?

కెసిఆర్‌ ఓటమే లక్ష్యంగా తెలంగాణలో రాజకీయాలు మహాకూటమికి కమ్యూనిస్టులు కలసి వచ్చేనా హైదరాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలసి టిడిపి ముఖాముఖి తలపడనున్నట్లు ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. కాంగ్రెస్‌తో జతకట్టడం ద్వారా కెసిఆర్‌ను ఢీకొనాలని టిడిపి భావిస్తోంది. ప్రకటన…

సంక్షేమ పథకాల్లో కెసిఆర్‌ నంబర్‌ వన్‌

ఉమ్మడిగా జతకట్టినా ఓడించడం కష్టం అన్న భావనలో ప్రజలు కాంగ్రెస్‌కు నాయకత్వ లోపమే అసలు సమస్య హైదరాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అన్న నిర్బీతిలో సిఎం కెసిరా/- ఉన్నారు. అవే రేపటి ఓటుబ్యాంక్‌ కానున్నాయన్న ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.…

టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతా రాగం

కలసి పనిచేస్తే విజయం తమదే అన్న భావన పొత్తులపై స్పష్టత వస్తేనే ఎవరు ఎక్కడ తేలేది ఖమ్మం,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలంటే కలసికట్టుగా వెలితే తప్ప సాధ్యం కాదని కాంగ్రెస్‌ నేతుల భావిస్తున్నారు. ఉభయకమ్యూనిస్టులతో పాటు, న్యూడెమక్రసీ…

ప్రజల దృష్టిని మల్లించడానికే ముందస్తుగానం: మాజీ ఎమ్మెల్యే

మెదక్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించడానికే కెసిఆర్‌ ముందస్తు ఎన్నికలూ, ఆత్మ గౌరవ నినాదమూ వచ్చాయన్నది స్పష్టం అని మాజీ ఎమ్మెల్యే, మెదక్‌ కాంగ్రెస్‌ నాయకుడు పి.శశిధర్‌ రెడ్డి అన్నారు. నాకెవరన్నా భయం…

ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు

మార్పుతప్పదంటున్న ఓదేలు టిక్కట్‌ రాకున్నా పోటీకి రాథోడ్‌ సిద్దం ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతోంది. చెన్నూరు, ఖానాపూర్‌లపై అసంతృపి బలంగా వినిపిస్తోంది. చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని, పార్టీ తనకే టిక్కెట్టు…

ఫ్యూడల్‌ పార్టీలో ఉంటూ ప్రజాస్వామ్యం గురించి ఆలోచనలా!

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో దొరల ప్రభుత్వం కావాలో… ప్రజాప్రభుత్వం కావాలో ప్రజలే తేల్చుకోవాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క అంటున్నారు. తాను ఉంటున్న కాంగ్రెస్‌ పార్టీలోనే దొరల పెత్తనం ఉందన్న విషయం ఆయన తేల్సుకోలేక పోతున్నారు. కాంగ్రెస్‌లో ఆదినుంచి…

కృష్ణయ్య పార్టీ ఆలోచన పట్టాలెక్కేనా?

హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): రాజ్యాధికారం కోసం బిసిలు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఎస్సీలు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నారు. కానీ వీరంతా ఉమ్మడిగా పార్టీ పెట్టడమో లేదా కలసి పోరాడడమో చేయడం లేదు. కారణం ఆర్థికంగా బలహీనంగా ఉండడమే. అందుకే…

కాంగ్రెస్‌ ప్రయత్నాలు ఫలితమిచ్చేనా?

మహాకూటమితో టిఆర్‌ఎస్‌ను ఢీకొనాలన్న వ్యూహం మోకాలడ్డుతున్న బహుజన కూటమినేత తమ్మినేని హైదరాబాద్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో ముందస్తుత ఎన్నికలతో కాంగ్రెస్‌ పార్టీ మహాకూటమికి సిద్దం అవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, ఫిరాయింపులు ఇప్పుడు వెన్నాడుతున్నాయి. ఎవరికి వారు తామే కాబోయే ముఖ్యమంత్రి అన్న…