Saturday, 14 November 2026

తెలంగాణ

సెర్ఫ్‌ ఉద్యోగుల మహాధర్నా

ఖమ్మం,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి):తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ నగరంలోని సంక్షేమ భవన ఆవరణలో జిల్లాలోని సెర్ఫ్‌ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఎంతో కాలంగా డ్వాక్రాలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. సమాన పనికి సమాన వేతనంఇవ్వాలన్నారు.…

అంతిమయాత్రలో ముందున్న బాబు

పాడెమోసిన చంద్రబాబు,జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): దివంగత టిడిపి నేత హరికృష్ణ అంతిమయాత్ర మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో స్వగృహం నుంచి మొదలైంది. హరికృష్ణ పార్థివ దేహాన్ని బయటకు తీసుకువచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది…

ప్రతిభ ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలి

– కేవలం ప్రభుత్వం వల్లనే ఉద్యోగాలు కల్పన సాధ్యం కాదు – చిన్న, మధ్యతరహా పరిశ్రల ఏర్పాటు ద్వారా యువతకు అవకాశాలు కల్పించాలి – ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు – ‘అకుర కేంద్రాలు – గ్రావిూణ ఆవిష్కర్తల సదస్సు’ను…

కన్నీటి వీడ్కోలు 

– అశ్రునయనాల మధ్య హరికృష్ణ అంతిమయాత్ర – ఫిల్మ్‌ నగర్‌ మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు – చితికి నిప్పంటించిన తనయుడు కళ్యాణ్‌రామ్‌ – మెహిదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకు సాగిన అంతియాత్ర – పాల్గొన్న రాజకీయ, సినీ…

నేడు ప్రమాణం చేయనున్న ఖేడ్‌ మార్కెట్‌ పాలకవర్గం

సంగారెడ్డి,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): నారాయణఖేడ్‌ వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం శుక్రవరాం కొలువుతీరనుంది. ఈ మేరకు కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జూకల్‌ శివారులోని మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు కార్యదర్శి నర్సింలు తెలిపారు. నూతన…

విద్యుద్ఘాతంతో వ్యక్తి మృతి

నిర్మల్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోన్‌ మండలంలోని సంఘంపేట్‌ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంఘంపేట్‌ గ్రామానికి చెందిన బి.శ్రీనివాస్‌(35) పంట చేనులో ఉన్న మోటర్‌ పనిచేయకపోవడంతో మోటార్‌లోని…

తీజ్‌ ఉత్సవాల్లో పాల్గొన్న సీతక్క

ములుగు,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): గోవిందరావుపేట మండలంలోని బాలాజీనగర్‌ గ్రామంలో గురువారం తీజ్‌ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. లంబాడ గిరిజనులతో కలిసి ఆమె నృత్యం చేశారు. తీజ్‌…

ఆదర్శ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి

ర్యాలీగా డిఇవోకు వినతిపత్రం సమర్పణ నిజామాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): ఆదర్శ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఎంటీఏటీఎస్‌ జిల్లాధ్యక్షుడు పి.చంద్రశేఖర్‌ డిమాండు చేశారు. గురువారం పీఆర్‌టీయూటీఎస్‌ సహకారంతో జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌ నుంచి ర్యాలీగా వెళ్లి డీఈఓకు వినతిపత్రం…

మరోమారు టోల్‌ వసూళ్ల పెంపు

1నుంచి అమల్లోకి తెచ్చేందుకు యత్నాలు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జాతీయ రహదారిపై టోల్‌గేట్ల వసూలు ధరలు మరోసారి పెరగనున్నాయి. జిల్లాలోని శాఖాపూర్‌ వద్ద ఎల్‌అండ్‌టీ నిర్వహణలో ఉన్న టోల్‌ ప్లాజా వద్ద రేట్లు పెంచేందుకు రంగం సిద్దం చేశారు. సెప్టెంబర్‌…

ప్రగతి నివేదన సభకు భారీగా తరలిరావాలి

– ఈ సభ దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించబోతుంది – ఉమ్మడి వరంగల్‌ నుంచి 3లక్షల మందిని తరలించేందుకు చర్యలు – కళ్లుండి చూడలేని కంబోదుల్లా కాంగ్రెస్‌ నేతల తీరు – కంటి వెలుగు శిబిరాల్లో పరీక్షలు చేయించుకోండి..…