Saturday, 14 November 2026

తెలంగాణ

గాంధీభవన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన ఉత్తమ్‌

హైదరాబాద్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. దేశాన్ని అభివృద్ధి చేసింది.. 60 ఏళ్ల తెలంగాణ కల నిజం చేసింది కాంగ్రెస్‌ పార్టీనే అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. 72 వ స్వాతంత్య దినోత్సవం…

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే 

– ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌దే విజయం – సెప్టెంబర్‌లో అభ్యర్థులను ప్రకటించేలా రాహుల్‌తో మాట్లాడుతాం – రాహుల్‌ గాంధీ టూర్‌ సక్సెస్‌ అయింది – అధికారంలోకి రాగానే యువతకు నిరుద్యోగ భృతి ఇస్తాం – రాహుల్‌ మాట్లాడి…

చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి

– ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు – హైదరాబాద్‌ వైసీపీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఉమ్మారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు15(జ‌నం సాక్షి) : దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను చూసి…

మాధారంలో ఘనంగా వేడుకలు

సంగారెడ్డి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మాధారం గ్రామలో 72వ స్వాతంత్య దినోత్సవం వేడుకుల గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రతీభ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. పాఠశాలలో…

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో జెండా ఎగురేసిన స్వామిగౌడ్‌

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి):72 వ స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్‌ పోలిస్‌ కమిషనరేట్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన స్వాతంత్య దినోత్సవ వేడుకల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసన మండలి చైర్మైన్‌ స్వామి గౌడ్‌ పాల్గొని త్రీవర్ణ పతాకాన్ని…

యాదాద్రిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

యాదాద్రి భువనగరి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): యాదగిరిగుట్టలో 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పడిన యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆర్డీవో భూపాల్‌ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, వివిధ పార్టీ…

ఉమ్మడి జిల్లాలో వేడుకగా పంద్రాగస్ట్‌

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రభాత్‌ భేరిలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అనె నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చౌరస్తాలో…

మహబూబాబాద్‌ జిల్లాలో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

మానుకోటలో జెండా ఆవిష్కరించిన మంత్రి చందూలాల్‌ మహబూబాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా అంతగా 72వ స్వాతంత్య వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా అంతటా మువ్వన్నెల జెండా రెప్పలాడింది. జిల్లాకేద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్‌, సామాజిక,స్వచ్చంద…

తెలంగాణలో ఊరూవాడా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా

జిల్లాల్లో జెండా ఎగురేసిన మంత్రులు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): తెలంగాణలో స్వాతంత్యద్రినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఊరూవాడా జాతీయ జెండా రెపరెపలాడింది. గోల్కొండ కోటలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పతాకావిష్కరణ చేసి ప్రజలకు…

అర్థరాత్రి కారుబీభత్సం: ఒకరు మృతి

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): నగర శివారు వనస్థలిపురం ఆటోనగర్‌లో మంగళవారం అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పుట్‌పాత్‌ విూదున్న ఓ షాప్‌లోకి కారు దూసుకెళ్లడంతో భరత్‌ (34)అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర…