Saturday, 14 November 2026

తెలంగాణ

ముగిసిన విద్వత్‌ సభలు

పండగలపై ఏకాభిప్రాయానికి అంగీకారం పండగల క్యాలెండర్‌ విడుదల హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి):తెలంగాణ విద్వత్సభ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలు విజయవంతంగా ముగిశాయి. వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా పండగల విషయంలో ఏకాభిప్రాయంతో ఉండాలని…

కుక్కను చంపి బుక్కయ్యాడు

హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వీధి కుక్కను చంపిన కేసులో ఓ వ్యక్తిపై సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బోయిన్‌పల్లి, నందమూరినగర్‌ ప్రాంతానికి చెందిన రామారావు (45) ఫర్నిచర్‌ వ్యాపారి. మంగళవారం సాయంత్రం తన ఇంటి సవిూపంలో ఓ…

బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడ్డ లారీ

ప్రమాదంలో ఇద్దరు మృతి జగిత్యాల,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. బ్రిడ్జిపై ఉన్న గుంతను తప్పించబోయిన లారీ.. అదుపుతప్పి వరద కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి…

దేశం గర్వించేలా తెలంగాణ పురోగమనం

సంక్షేమం,అభివృద్దిలో ఆదర్శ రాష్ట్రం 24గంటల కరెంట్‌ ఇస్తున్న తొలి రాష్ట్రం రైతులకు పెద్దపీట వేస్తున్నాం రైతుంబంధు,బీమా,ప్రాజెక్టుల నిర్మాణం తెలంగాణ అభివృద్దిని ప్రశంసించిన ప్రధాని మోడీ గోల్కొండ కోటలో వరుసగా ఐదోసారి జెండా ఎగరవేత ప్రజలకు పంద్రాగస్ట్‌ సందేశంలో సిఎం…

రాహుల్‌ పర్యటనలో కాంగ్రెస్‌లో సమరోత్సాహం

అనుకున్న దానికన్నా విజయవంతం అయ్యిందన్న భరోసా హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): నగరంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడం ఆ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహన్ని నింపింది. ప్రధానంగా నగరంలో తాము అనుకున్న దానికన్నా విజయవంతం అయ్యిందన్న…

నేటినుంచి బిజెపి మోటర్‌ సైకిల్‌ యాత్ర

నల్లగొండ,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ప్రధానిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 26 వరకు పల్లెపల్లెకు మోటారు సైకిల్‌ యాత్ర నిర్వహించనున్నట్లు బిజెపి జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి తెలిపారు. ప్రతి మండలంలో…

నగరంలో నేటి నుంచి ఉపరాష్ట్రపతి పర్యటన

మూడ్రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మూడురోజలు పర్యటనకు గురువారంహైదరాబాద్‌కు రానున్నారు. ఇక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నగరంలో ఈ నెల 16, 17, 18వ తేదీలలో మూడు రోజుల పాటు…

గ్రామాల్లో ప్రజా చైతన్యం

పల్లెల్లో శ్రమదానాలతో పాటు పారిశుద్య పనులు మంత్రి పిలుపుతో పలు గ్రామాల్లో మొదలైన కార్యక్రమాలు సొంత జిల్లా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): పంచాయితీల్లో పచ్చదనం పారిశుద్యం కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలన్న లక్ష్యం మేరకు స్వాతంత్య్ర…

మిజిల్స్‌, రుబెల్లా వ్యాక్సిన్‌లపై విస్తృత ప్రచారం

ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేలా కార్యక్రమం హైదరాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వ్యాధి నిరోధక టీకాలైన మిజిల్స్‌, రుబెల్లా తదితర వ్యాక్సిన్‌ల ద్వారా వ్యాధినివారణకు ప్రభుత్వం నడుం బిగించింది. నెలల నుంచి 15 ఏళ్లలోపు వయస్సుగల పిల్లలకు మిజిల్స్‌, రుబెల్లా, తట్టు…

అత్యంత వెనుకబడిన జాబితాలో పూసల కులస్తులు

వరంగల్‌లో పూసలకుల కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి, స్థలానికి నిధులిస్తా బ్యాంకుతో లింక్‌ లేకుండా 50వేల రుణాల్లో పూసల గంపకు ప్రాధాన్యత ఇవ్వాలి పూసలతల్లి ఆత్మగౌరవ సభలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వరంగల్‌,ఆగస్టు15(జ‌నం సాక్షి)): బీసీలలో కూడా పెద్దకులాలలోని…