Saturday, 14 November 2026

తెలంగాణ

హరితహారం బాధ్యత అందరిది

బాధ్యతగా మొక్కలు నాటాలి: జలగం భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): హరితహారంను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కోరారు. కొత్తగూడెం సెంట్రల్‌ పార్కులో బుధవారం ఆర్యవైశ్యులు చేపట్టిన హరితహారంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలు నాటారు. 250…

12న కబడ్డీ క్రీడాకారుల ఎంపికలు

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలోని బాల, బాలికలను అండర్‌20 విభాగంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు కబడ్డీ అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంద్యాల లింగయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న ఉదయం 10 గంటలకు నగరంలోని…

చేపల పెంపకాన్ని పరిశీలించిన మత్స్యశాఖ అధికారులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ముక్కాల్‌ మండలం రెంజర్లలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో రాయితీపై కేజ్‌ కల్చర్‌ పద్ధతిలో పెంచుతున్న చేపలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్‌ కార్యాలయం డిప్యూటీ డైరెర్టర్‌ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కేజ్‌ కల్చర్‌ విధానంలో చేపలు పెంచడం వల్ల ఎనిమిది…

ఫీజు బకాయిల కోసం ఎబివిపి ఆందోళన

జడ్చర్ల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ బుధవారం జడ్చర్లలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో రోడ్డుపై ఏబీవీపీ నాయకులు, కళాశాల్లోని విద్యార్థులు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలతో…

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

ఉట్నూరులో ర్యాలీ సభకు ఏర్పాట్లు ఆదిలాబాద్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): నేడు నిర్వహించనున్న ఆదివాసీల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రభుత్వం రెండు లక్షలు మంజూరు చేశారని ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ ఛైర్మన్‌ కనక లక్కేరావు అన్నారు.బలమైన సంస్కృతి, సంప్రదాయాలను కలిగిఉన్న ఆదివాసీలు గురువారం ఉమ్మడి…

ఓయూలో రాహుల్‌ పర్యటనను అనుమతించవద్దు

పోలీసులకు ఓయూ జెఎసి వినతి హైదరాబాద్‌,ఆగస్టు 8(జ‌నం సాక్షి): ఉస్మానియా యూనివర్శిటీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనను వ్యతిరేకిస్తూ కాచిగూడ ఏసీపీ నర్యయ్యకు ఓయూ జేఏసీ వినతిపత్రం అందజేసింది. ఓయూలో అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున రాహుల్‌…

తెగిపడ్డ కరెంట్‌ తీగలు

దగ్ధమైన వాహనాలు హైదరాబాద్‌,ఆగస్టు 8(జ‌నం సాక్షి): వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోనగర్‌ లోని కనకదుర్గ లారీ పార్కింగ్‌ యార్డులో ఉన్న కరెంట్‌ వైర్లు తెగిపడడంతో రెండు లారీలు, ఒక కారుదగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకుని ఫైర్‌ సిబ్బంది…

నిరంతర కరెంట్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

జనగామ,ఆగస్టు 8(జ‌నం సాక్షి): రైతులకు 24 గంటల విద్యుత్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ ఉపముఖ్యమంత్రి,ఘనాపూర్‌ ఎమ్మెల్యే రాజయ్య పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా పథకాలు తీసుకొచ్చారని అన్నారు. దేశంలోనే…

బయో మెట్రిక్‌ మిషన్ల వల్ల విద్యలో నాణ్యత

యూనివర్శిటీలు మంచిగా పనిచేస్తున్నాయి కోర్సులు పెట్టాలి, అవసరంలేనివి తొలగించాలి పిహెచ్‌.డి అడ్మిషన్లు ఒకే విధానం అమలు చేయాలి కాలేజీల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి అంకితభావంతో పనిచేస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వీసీల కాన్ఫరెన్స్‌లో కడియంకు గవర్నర్‌…

బీమాతో రైతు కుటుంబాల్లో ధీమా

– గత ప్రభుత్వాలు రైతులను అప్పుల ఊబిలోకి నెట్టాయి – అధికారంలోకి రాగానే రూ.17వేల కోట్ల రుణమాఫీ చేశాం – అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెం.1 స్థానంలో ఉంది – నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రం మనదే –…