రాజకీయ భీష్ముడిని కోల్పోయాం – మోహన్ బాబు
హైదరాబాద్, ఆగస్టు8(జనం సాక్షి) : డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతికి ప్రముఖ సినీ నటుడు ఎం.మోహన్‌బాబు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాజకీయ భీష్మ పితామహుణ్ని కోల్పోయామని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన…


