కిడ్నాప్ కుట్రలో బ్యాంక్ ఉద్యోగి
పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఖమ్మం,జూలై27(జనం సాక్షి): ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన ఏపీజీవీబీ చైర్మన్ వి.నర్సిరెడ్డి కిడ్నాప్ కేసునులో పోలీసులు పురోగతి సాధించారు. చైర్మన్ నర్సిరెడ్డిని కిడ్నాప్ చేసేందుకు మహబూబాబాద్ జిల్లా గూడూరు ఏపీజీవీబీ ఉద్యోగి పథకం రచ్చించాడు.…






