Saturday, 14 November 2026

తెలంగాణ

మళ్లీ పత్తినే నమ్ముకున్న రైతులు

వరంగల్‌,జూలై27(జ‌నంసాక్షి): వరంగల్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే సుమారు 6 లక్షల ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేస్తారు. పత్తితో తీవ్ర నష్టం కల్గుతోందని, దానికి ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని అధికారులు గతేడాది సూచించారు. పెద్ద ఎత్తున…

విద్యావైద్యరంగాల్లో నిర్లక్ష్యం

గిరిజన గ్రామాల్లో ప్రజలకు అందని సౌకర్యాలు: సున్నం ఖమ్మం,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్రప్రభుత్వం విద్య, వైద్య వ్యవస్థలను పట్టించుకోవడం లేదని సీపీఎం నేత, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైద్యశాఖలో 14వేల వైద్యుల ఉద్యోగాలు ఖాళీగా…

సింగరేణిలో అధిక ఉత్పత్తికి కసరత్తు

ఆదిలాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): పెరుగుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకునేలా చేయాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాన్ని 60 మిలియన్‌ టన్నుల నుంచి మరో అయిదేళ్లలో 90 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని…

ఫీజు రియంబర్స్‌మెంట్‌ చెల్లించాలి

నిజామాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేసి పేద విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని ఎబివిపి కోరింది. పేదవిద్యార్తులను ఇప్పటికీ టిసిలు ఇవ్వకుండా, హాల్‌టిక్కెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న ఘటనలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంపై…

ఉపాధి కూలీలకు ఆలస్యంగా డబ్బు చెల్లింపు

మహబూబ్‌/-నగర్‌,జూలై27(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు పదేపదే ఆదిశించినా ఉపాధి కింద పనిచేసిన వారికి చెల్లించే కూలీలో ఆలస్యం పత్పడం లేదు. మంత్రి ఆదేశాలు ఇస్తున్నా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి 15…

విత్తన భండాగారంగా తెలంగాణ

ఇక్కడి నేలలు అనువైనవని పోచారం వెల్లడి హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాన విత్తన భాండాగారమని, ఇక్కడి నేలలు విత్తనాలకు అనుకూలమని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వం ఇక్కడ రైతులను ప్రోత్సహించి పంటలను పండిస్తోందన్నారు. బంజారాహిల్స్‌ మినిస్టర్స్‌…

గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ నరేందర్‌తో పాటు టిఎన్జీవో ఉద్యోగులకు, విద్యార్థులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.…

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

మరో నాలుగైదు రోజుల్లో పూర్తిస్థాయి నీటిమట్టం శ్రీశైలం,జూలై26(జ‌నంసాక్షి): శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు కొనసాగుతోంది. పూర్తిస్తాయి నీటిమట్టానికి చేరువువతోంది. ఎగువన వర్షాలకు నీరు రావడంతో ప్రాజెక్టులను నిండుకుండల్లా మార్చింది. కర్ణాటకలో ఇప్పటికే అన్ని ప్రాజెక్టులు నిండిపోగా.. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులు…

యూత్‌ను ఆకట్టుకుంటున్న గ్రీన్‌ ఛాలెంజ్‌

సోషల్‌ విూడియాతో ప్రభావితులవుతున్న ప్రజలు పోటాపోటీగా మొక్కలు నాటుతున్న ప్రముఖులు హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): గ్రామస్థాయిలో ఇప్పుడు గ్రీన్‌ ఛాలెంజ్‌ నడుస్తోంది. ఎవరికి వారు చాలెంజ్‌ విసురుతున్నారు. దమ్ముంటే ఓ మొక్క నాటి చూపు అని సవాళ్లు విసరుకుంటున్నారు. విఐపిల స్థాయి…

వ్యక్తిగత విమర్శలను ఇక మానండి

ఇంట్లో వాళ్లను రచ్చకీడ్వకండి ట్విట్టర్‌లో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): వైకాపా అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలు చయడంపై సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ తనను ఈ…