ఓపెన్ వర్సిటీ ప్రవేశాల కోసం
స్పాట్ రిజిస్టేష్రన్‌కు అవకాశం హైదరాబాద్,జూలై17(జనం సాక్షి): డా.బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే అర్హతా పరీక్షలో పాల్గొనదల్చుకున్న అభ్యర్థులకు స్పాట్ రిజిస్టేష్రన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 22న నిర్వహించనున్న అర్హతా…


