Saturday, 14 November 2026

తెలంగాణ

దేవాలయాలే లక్ష్యంగా దోపిడీ

ముఠా సభ్యలును పట్టుకున్న పోలీసులు మహబూబాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): ఎట్టకేలకు గుడి దొంగలు అరెస్ట్‌ కావడంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండేళ్లుగా పలు జిల్లాల్లోని దేవాలయాల్లోని విగ్రహాలు, ఆభరణాలను అపహరించిన మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలోని కోట్యానాయక్‌తండాకు…

దొంగమొగుడి అరెస్ట్‌ : రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): పెళ్లిపేరుతో యువతిని మోసం చేసిన దొంగమొగుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాంగ్‌ కాల్‌ చేసిన ఓ యువతితో పరిచయం పెంచుకున్న వ్యక్తి ఆమెను వివాహమాడి మోసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు…

యాదాద్రి జిల్లాలో విషాద ఘటన

లారీ దూసుకెళ్లి వ్యక్తి మృతి యాదాద్రి భవనగిరి,జూలై17(జ‌నం సాక్షి): లారీ దూసుకుని వెళ్లడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. ఈ విషాద సంఘటన యాదాద్రి భవనగిరి జిల్లాలోని జమ్మపురం గ్రామ సవిూపంలోని పెట్రోల్‌ బంక్‌ వద్ద మంగళవారం చోటు…

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

నల్లగొండ,జూలై17(జ‌నం సాక్షి): విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకలు కోరారు. స్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎఫ్‌డీఎస్‌, బీసీయూఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటైన జేఏసీ ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని కోరింది. ఇచ్చిన హావిూ మేరకు…

రైతులకు సకాలంలో ఎరువుల విత్తనాలు

గత విధానాలకు పాతరతో సాగులో చైతన్యం ఆదిలాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో రెండు లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు అందుకు అనగుఉణంగా విత్తనాలు, ఎరువులను పంపిణీ చేశారు. వారికి ఎలాంటి…

వర్షాలతో హరితహారానికి ఊపు

ఇప్పటికే అనుకూలంగా మారిన వాతావరణం కార్యక్రమానికి ముందే అక్కడా మొదలైన మొక్కల పెంపకం హైదరాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ముసురు వల్ల హరితహారానికి మంచి ఊపు లభించినట్లయ్యింది. గతంలో నాటిన మొక్కులు ఏనుకునేలా ఇవి దోహదపడనున్నాయి.…

ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి

ఆదిలాబాద్‌,జూలై17(జ‌నం సాక్షి): గిరిజనులను ఏబీసీడీలుగా వర్గీకరించాలని, అప్పుడే అసలైన గిరిజనులకు న్యాయం జరుగుతుందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు డిమాండ్‌ చేశారు. గిరిజనుల్లోనూ తారతమ్యాలు ఉన్నాయని అన్నారు. పూర్తిగా అడవికే పరిమితమైన గిరిజనులు అనేక విధాలుగా…

24గంటల కరెంట్‌తో పెరిగిన ఒత్తిడి?

వ్యవసాయానికి, గృహావసరాలకు వేర్వేరుగా సరఫరా పరిశీలిస్తున్న అధికారులు మెదక్‌,జూలై17(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో 24గంటల ఉచిత వ్యవసాయ కరెంట్‌ సాకారం అవుతున్న వేళ పెండింగ్‌ దరఖాస్తులపై రైతులు ఆశగా చూస్తున్నారు. కేవలం కొన్ని దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లోఉన్నాయని విద్యుత్తు…

చెరువు గట్లపై భారీగా మొక్కల పెంపకం

అటవీశాఖ అధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం,జూలై17(జ‌నం సాక్షి): హరితహారంలో భాగంగా చెరువు గట్లపై పెద్ద ఎత్తున మొక్కుల నాటే కార్యక్రమం చేపట్టాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీశాఖ నిర్ణయించింది. గతేడాది చేపట్టిన ప్రయత్నం ఫలించడంతో మరోమారు…

జనగామలో అడవుల పెంపకం కోసం కసరత్తు

హరితహారంతో ముందుకు సాగాలని నిర్ణయం జనగామ,జూలై17(జ‌నం సాక్షి): ఏమాత్రం అటవీ ప్రాంతం లేని కొత్తగా ఏర్పడ్డ జనగామ జిల్లాలో అడవిని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతేడాది విత్తనబంతుల ప్రయోగం విజయం కావడంతో మొక్కల పెంపకంపై ఆశలు చిగురించాయి.…