Friday, 13 November 2026

తెలంగాణ

బాల్య వివాహాన్ని అడ్డుకున్న పోలీసుల

మైనర్లకు వివాహాలు జరిపిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక ఖమ్మం,జూన్‌20(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అధికారులు ఓ బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. బాలిక వయసు తక్కువగా ఉందని తెలుసుకున్న ఐసీడీఎస్‌ అధికారులు వివాహాన్ని అడ్డుకున్నారు. రుద్రాక్షపల్లి గ్రామానికి…

టిఫిన్‌ సరిగా లేన్నందుకు చితకబాదారు

చాదర్‌ఘాట్‌లో చిరు వ్యాపారుల దాష్టీకం హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన పరిధిలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. చిరు వ్యాపారులు ముగ్గురు యువకులపై దాడి చేసి చితకబాదారు. టిఫిన్‌ సరిగా లేదని అడిగితే కర్రలతో వ్యాపారులు దాడి చేశారు.…

తెలంగాణకు ప్రతిష్టాత్మక ఇండియాటుడే అవార్డు

మంత్రి పోచారంను అభినందించిన మంత్రులు కడియం,కెటిఆర్‌లు హైదరాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దడంలో ముందున్న వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని మంత్రలుఉ కడియం శ్రీహరి, కెటి రామారావులు అభినందించారు.…

భద్రకాళి చెరువు కట్ట నిధులు మేశారు

చేయని పనులకు లెక్కలు చూపారు కట్టలో పగుళ్లు పట్టించుకోని వైనం అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): ఓరుగల్లులో పేరుగాంచిన భద్రకాళీ అమ్మవారి దేవాలయం వద్ద ఉన్న భదకాళీ చెరువు మిషన్‌ కాకతీయ,కట్ట మరమత్తు పనుల్లో అనేక…

వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు మోనో రైల్‌ ప్రాజెక్టు

1200 కోట్లతో 12 కీలోమిటర్లు నిర్మాణం ఎంవోయు ఒప్పందం కుదిరితె 18నెలల్లో పనులు పూర్తి.. స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రతినిధులు వరంగల్లో పర్యటన ? వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): వరంగల్‌ కొత్తశోభ సంతరించుకోబోతున్నది. ప్రపంచశ్రేణి నగరాల సరసన వరంగల్‌ను నిలిపేందుకు ముఖ్యమంత్రి…

రైతు బీమాను రైతులు :సద్వినియోగం చేసుకోవాలి

-మండల వ్యవసాయ ఆదికారి నాగెందర్ మిరుదొడ్డి,జూన్ 20(జనంసాక్షి)రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమా రైతులకు ఎంతో ధీమాగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి నాగేందర్  అన్నారు.  మండల పరిధిలోని లింగుపల్లి గ్రామంలో రైతు బీమా ఎల్ఐసి నామిని  వివరాలను రైతుల…

కాంగ్రెస్‌ ,కమ్యూనిస్టులకు కాలం చెల్లింది

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు,…

బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యంగా కార్యక్రమాలు

జనగామ,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చెప్పారు. అందులో…

నీటిప్లాంట్లతో జోరుగా వ్యాపారం

సిరిసిల్ల,జూన్‌20(జ‌నం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొనడంతో కరవులోనూ కొందరు వ్యాపారులు శుద్ధజలం పేరిట సొమ్ముచేసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా నీటిదందా కొనసాగుతోంది. నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటులోనిర్వాహకులు నిబంధనలు…

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

నిర్మల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ బలహీన పడుతుండటం కార్మికులకు శాపంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న…