Wednesday, 11 November 2026

తెలంగాణ

జూరాల నీటినిల్వలపై ఆందోళన

నీటి విడుదలకు రైతుల ఎదురుచూపు మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ఉన్న నిల్వలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరో రెండు నెలలపాటు తాగునీటి అవసరాలకు సరిపోతాయా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ దశలో ఆయకట్టు చివరి భూముల రైతులు కూడా…

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌…

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. విత్తనాలను మే మూడో వారం నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది.…

నేడు నవోదయ ఎంట్రెన్స్‌ పరీక్ష

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులో గల జవహార్‌ నవోదయ విద్యాలయంలో 2018- 2019 విద్యా సంవత్సరానికిగాను ఆరో తరగతిలో ప్రవేశ పరీక్ష శనివారం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ పాటి సురేందర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 32 పరీక్షా…

సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు

తొలివిడతగా 26 కోట్లు విడుదల దరఖాస్తులకు మే 3 చివరితేదీ భద్రాద్రి కొత్తగూడెం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో మత్స్యకార సొసైటీలను అర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం పేరుతో భారీ రాయితీలతో పలు యూనిట్లను మంజూరు చేసింది.…

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే ఆదర్శం కాబోతున్నదని అన్నారు. మొదటి విడుతగా వానకాలం పంటకోసం ఎకరానికి…

కేంద్రం నిధులతో రాష్ట్రంలో పనులు

ప్రచారం మాత్రం టిఆర్‌ఎస్‌ది: బిజెపి నల్లగొండ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం రాష్టాల్ర అభివృద్ధికి అనేక నిధులను అందిస్తుంటే తెలంగాణ రాష్ట్రం తన వాటా కింద వాటిని పొందడమే కాకుండా నిధులన్నింటీకి తామే అందిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ పెత్తనం చెలాయిస్తోందని భాజపా…

కార్పోరేట్‌ స్థాయికి ప్రభుత్వ వైద్యం

డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు పేదలకు వరం ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నామన్న మంత్రి హైదరాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న ఘనత తెలంగాణ ఏర్పడ్డ తరవాత మాత్రమే సిఎం కెసిఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో సాధ్యమయ్యిందని  రాష్ట్ర వైద్య, ఆరోగ్య…

ఆదిలాబాద్‌లో పోలీసుల కార్డన్ సెర్చ్

ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఖానాపూర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను చేపట్టారు. ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ నేతృత్వంలో జరిగిన సోదాల్లో పోలీసు సిబ్బంది పాల్గొని ప్రతి ఇంటిని జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన తనిఖీల్లో సరైన…

ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

రంగారెడ్డి: జిల్లాలోని కాటేదాన్ పారిశ్రామికవాడలోని టాటానగర్‌లో గల ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోదాంలో ఎగసిపడుతున్న మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నరు. మంటల్లో గోదాంలో నిలిపి ఉంచిన మూడు టాటా ఏసీ వాహనాలు దగ్ధమయ్యాయి.…