యువతను పెడదారి పట్టిస్తోన్న బెట్టింగ్‌లు
ఉన్నతవర్గాల పిల్లలే భాగస్వాములు? హైదరాబాద్,ఏప్రిల్20(జనంసాక్షి): ఐపిఎల్ కారణంగా చాపకింద నీరులా క్రికెట్ బెట్టింగ్ సాగుతోంది. నిరుద్యోగ యువత దీని కారణంగా నష్టపోతున్నారు. ఈ వ్యవహారం నానాటికీ ప్రమాదకరంగా మారుతోంది. నలుమూలలా తిష్టవేసిన కొందరు యువతను వక్రమార్గం పట్టిస్తున్నారు. చాప…


