Wednesday, 11 November 2026

తెలంగాణ

వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం పూర్తి కావాలి

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):స్వచ్ఛభారత్‌ పథకంలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్చి 31నాటికి ఓడీఎఫ్‌ కింద వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తికావాలని జిల్లా కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ సూచించారు. ప్రతి ఒక్కరూ దీనిని తమదిగా భావించాలని, గ్రామ సర్పంచ్‌లు ప్రత్యేక చొరవ…

ప్రభుత్వ భూవివరాలను నమోదు చేయాలి

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమయ్యే భూములను సేకరించాలని జేసీ నారాయణరెడ్డి ఆర్డీఓలు, తహసీల్దార్లకు సూచించారు. సర్వేలో గుర్తించిన ప్రభుత్వం భూములను ల్యాండ్‌బ్యాంక్‌ కింద నమోదు చేసేలా చూడాలన్నారు. భవిష్యత్లో ఎక్కడ ఏ అవసరమొచ్చినా భూమి వాడుకునే…

అప్పట్లో మన భాషకు తీరని ద్రోహం: యాదగిరి

హైదరాబాద్‌,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి పాలనలో తెలంగాణ భాషకు,యాసకు తీరని ద్రోహం జరిగిందని సీనియర్‌ పాత్రికేయులు, పత్రికా సంపాదకులు పాశం యాదగిరి అన్నారు. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన యాస ఉందన్నారు. దీనిని తృణీకరించారని, ఇది పనికిరానిదని ముద్ర వేశారని అన్నారు. తెలుగు…

తెలుగు మహాసభల నిర్వహణ గర్వకారణం

సిద్దిపేట,డిసెంబర్‌15(జ‌నంసాక్షి):  ప్రపంచ మహాసభలు నిర్వహించడం ఆనందంగా ఉందని సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలుగుభాష అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుభాష పరిరక్షణకు అందరు పాటుపడాలని కోరారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజలు అన్ని…

స్వాతి కోసం ఏమైనా చేస్తా : ప్రియుడు రాజేష్‌

హైదరాబాద్ : స్వాతి అంటే నాకు పిచ్చి ప్రేమ? ఆమె కోసం నేను ఏమైనా చేస్తా? ముఖాన్ని కూడా కాల్చుకుని భరించలేని నొప్పిని సైతం ఆనందంగా అనుభవించా? అందుకే ఆమెకు ఇష్టం లేని భర్త అడ్డు తొలగించడంలో సహాయం చేశా?..…

నిజాం షుగర్స్‌ రైతుల జన్మహక్కు

– ప్రజల వారసత్వ సంపద – టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం జగిత్యాల బ్యూరో, డిసెంబర్‌ 10, (జనం సాక్షిó):చక్కెర ప్యాక్టరీలు రాష్ట్రానికి వారసత్వ సంపద అని ప్రభుత్వమే బాద్యత తీసుకొని రాష్ట్రంలోని బోదన్‌, మెదక్‌ ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలను…

యాసంగి పంటకు నీటి విడుదల

– నాగర్జునసాగర్‌ను సందర్శించిన మంత్రి హరీశ్‌ నాగార్జున సాగర్‌,డిసెంబర్‌ 10,(జనంసాక్షి): మంత్రి హరీశ్‌ రావు ఇవాళ నాగార్జున సాగర్‌ను సందర్శించారు. నాగార్జున సాగర్‌ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్‌ నుంచి ఎడమ కాలువకు నీటిని మంత్రులు హరీశ్‌…

అయోధ్య సమస్యను పరిష్కరిస్తాం

– గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో మోదీ అహ్మదాబాద్‌,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్రమోదీ విమర్శల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న మోడీ.. బుధవారం ఆయన ధంధూకా, ద¬ద్‌ ప్రాంతాల్లో సభలు నిర్వహించారు. ఈ…

సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల బాట

కరీంనగర్‌,డిసెంబరు 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళే శ్వరం ఎత్తిపొతల పధకం ప్రాజెక్టు పనులను పరిశీల నలో భాగంగా బుధవారం సాయంత్రం 5-15 గంట లకు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన…

తెలంగాణ – మహరాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌

– ఏడుగురు మావోయిస్టుల మృతి -మృతుల్లో ఐదుగురు మహిళలు – పీఎల్‌జిఎ వారోత్సవాలు భగ్నం మహాదేవపూర్‌,డిసెంబర్‌ 6,(జనంసాక్షి): మహారాష్ట్రలోని మావోయిస్టులకు గట్టిఎదురు దెబ్బతగిలింది.. గత ఐదు రోజులుగా ఇన్ఫార్మర్ల గా ఆరోపిస్తు మావోయిస్టులు పలువురుని హతమార్చుతూ వస్తున్నారు. దీనిని…