రైతు దీక్షతొ మళ్లీ యాక్టివ్ కానున్న మోత్కుపల్లి
నల్గొండ,నవంబర్16(జనంసాక్షి): ఉమ్మడి జిల్లాలో మరోమారు టిడిపి కార్యక్రమానలు విస్తృతం చేసి సత్తా చాటాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు యోచిస్తున్నారు. గవర్నర్ పదవి వస్తుందని ఆశించిన ఆయన గతకొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా…




