Wednesday, 11 November 2026

తెలంగాణ

మహిళల భద్రత ప్రభుత్వ బాధ్యత

– మహిళా రక్షణలో దేశంలో హైదరాబాద్‌ది నెం.1స్థానం – అసెంబ్లీలో ¬ం మంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ¬ంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో షీటీమ్స్‌…

రాష్ట్రంలో 1.69కోట్ల ఈత మొక్కలు నాటాం

– గీత కార్మికులకు రూ.6 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం – ఎక్సైస్‌ శాఖ మంత్రి పద్మారావు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : గీత కార్మికులను ఆదుకొనేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని ఎక్సైస్‌శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గురువారం…

వేర్వేరు ఘటనల్లో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు దుర్మరణం

సంగారెడ్డి,నవంబర్‌16(జ‌నంసాక్షి): వేర్వేరు ఘటనల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఇద్దరు రైతులు కాగా, ఒకరు ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర్‌ మండలం చీక్‌మధుర్‌ గ్రామంలో విషాద సంఘటన చోటు…

ఉపాధి హామి కూలీలందరికి పనులు కల్పించాలి

-కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జాతీయగ్రావిూణ ఉపాది హామి పథకం ద్వారా గ్రామాల్లో కూలీలందరకి చేతినిండా పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సర్పరాజ్‌ ఆహ్మద్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉపాది హామి పథకం అమలుపై ఎంపిడిఓలు, ఎపిఓలు,…

అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు

  -పోలీస్‌ కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): అక్రమ కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్‌ పోలీస్‌కవిూషనర్‌ విబి కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజల భద్రతకోసం తీసుకుంటున్న పలురకాల చర్యలకు అన్నివర్గాల ప్రజలనుంచి సహకారం అందిస్తున్నారన్నారు. నగరంలోని మారుతి…

టీఆర్‌ఎస్‌ నేత వల్లభనేని దారుణ హత్య

– బండరాళ్లతో కొట్టి చంపిన దుండగులు – కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు హైదరాబాద్‌, నవంబర్‌16(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ నగరంలో టీఆర్‌ఎస్‌ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. వల్లభనేని శ్రీనివాసరావు అనే తెరాస నాయకుడు…

2018 మార్చిలోగా లక్ష ఎకరాలకు సాగునీరు

– పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్క్టు దిండిని అనుసంధానం చేస్తాం – గాంధీభవన్‌లో అడగాల్సిన ప్రశ్నలను అసెంబ్లీలో అడిగితే ఎలా! – కాంగ్రెస్‌ సభ్యులు ద్వంద వైఖరిని విడనాడాలి – అసెంబ్లీలో భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌,…

18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు

నగరపంచాయితీ కోసం స్టేషన్‌ ఘనాపూర్‌ ఎదురుచూపు జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్‌ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్‌ ఘనాపూర్‌ను నగరపంచాయితీగా మార్చాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. దీనిపై స్థానిక…

చిల్లర కాటాలతో మోసం తగదు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): చిల్లర కాంటాలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి తెలిపారు.ఇటీవల చిల్లర కాంటా ద్వారా కొనుగోలు చేసిన పత్తిని ట్రాక్టర్‌, టాటా మ్యాజిక్‌ వాహనాల్లో నింపుతుండగా మార్కెట్‌…

24గంటల కరెంట్‌తో రైతులకు మేలు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి రైతులకు 24గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతా రెడ్డి అన్నారు. త్వరలో రైతులకు లేదా వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంట్‌ అందనుందని అన్నారు. దీంతో వ్యవసాయరంగం…