Wednesday, 11 November 2026

తెలంగాణ

వైభవంగా సంకటహర చతుర్దశి ¬మం

-భక్తులతో కిటకిటలాడిన మహాశక్తి దేవాలయం కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): సంకటాలను హరించి ప్రతి ఒక్కరికి మంచి చేసే దేవదేవుడిగా పేరుగాంచిన,పూజల్లో అగ్రపూజలను అందుకునే విజ్నేశ్వర స్వామికి సంకటహర చతుర్దశి సందర్బంగా మంగళవారం నగరంలో దేవాలయాల్లో వివిదరకాల పూజాదికాలు నిర్వహించారు. నగరంలోనే…

సామాన్యుడి నడ్డవిరిచిన నవంబర్‌ 8

బ్లాక్‌డేను విజయవంతం చేయాలి సిటీ కాంగ్రెస్‌ పిలుపు కరీంనగర్‌,నవంబర్‌ 7(జ‌నంసాక్షి): దేశంలో నల్లదనాన్ని రూపుమాపుతామని ప్రగల్బాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడి పెద్ద నోట్ల రద్దు వ్యవహారం వల్ల నేటికి కూడా కోలుకోలేక ప్రజలు…

ఆందోళన చేస్తే అరెస్ట్‌ చేస్తారా?

– అక్బరుద్దీన్‌ తీరు మార్చుకో.. – బీజేపీ నేత కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, డీఎస్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది.. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు,…

ప్రభుత్వ ప్రచార వేదికగా అసెంబ్లీ మారింది

– స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు – తెదేపా నేత ఆర్‌.కృష్ణయ్య హైదరాబాద్‌, నవంబర్‌ 7(జ‌నంసాక్షి) : అసెంబ్లీని ప్రభుత్వం ప్రచార వేదికగా మార్చేసిందని టీటీడీపీ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. మంగళవారం అసెంబ్లీ విూడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ..…

కేసీఆర్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారు

– అఖిలపక్షాన్ని తక్షణమే ఢిల్లీ తీసుకెళ్లాలి – ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి) : ఎస్సీ వర్గీకరణపై కేసీఆర్‌ మొసలికన్నీరు కారుస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్మార్పీస్‌ కార్యకర్త…

తెలంగాణ అసెంబ్లీలో రగడ..

– నిరుద్యోగ అంశంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష సభ్యులు – అధికార, ప్రతిపక్షాల సభ్యుల నడుమ వాగ్వివాదం – కిషన్‌రెడ్డిపై ఆగ్రహంవ్యక్తంచేసిన మంత్రులు కడియం, కేటీఆర్‌ – బీజేవైఎం నేతల అరెస్టులకు నిరసనగా భాజపా వాకౌట్‌ – పబ్లిసిటీ…

పాముకాటుతో వ్యక్తి మృతి

ఖమ్మం,నవంబర్‌7(జ‌నంసాక్షి): గడ్డి కోయడానికి వెళ్లిన వ్యక్తిని పాముకాటు వేయటంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కల్లూరు మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. చెన్నూరు గ్రామానికి చెందిన పప్పుల జమలయ్య(44) గ్రామసవిూప మామిడి తోటలో పశువుల కోసం…

హెచ్‌సీయూలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. మిజోరాం రాష్ట్రానికి చెందిన బీర్బల్ లాజిస్టిక్‌ సైన్స్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఎల్ బ్లాక్ హాస్టల్‌ మూడో అంతస్తు నుండి అర్థరాత్రి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన అతనిని…

రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ మృతి

ఉప్పల్‌ జ‌నంసాక్షి : హైదరాబాద్‌ నగరంలోని ఉప్పల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో ఎస్‌ఐ అక్కడికక్కడే మృతిచెందారు. అంబర్‌పేట పోలీస్‌ లైన్‌లో నివాసముంటున్న సురేశ్‌బాబు ఉప్పల్‌కు ద్విచక్రవాహనంపై వస్తుండగా లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కింద పడిపోయిన ఎస్‌ఐ తలకు బలమైన…

మాటలు కాదు చేతలు కావాలి

– అసెంబ్లీలో కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి శాసనసభలో అన్నారు. రైతులను మాటలతో కాకుండా చేతల్లో ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడం…