Wednesday, 11 November 2026

తెలంగాణ

శరవేగంగా యాదాద్రి నిర్మాణ పనులు

ఆసక్తిగా పనులను పరిశీలిస్తున్న భక్తులు యాదగిరిగుట్ట,నవంబర్‌8(జ‌నంసాక్షి): యాదాద్రికి వస్తున్న భక్తులు ఇక్కడ జరుగుతున్న పపునర్నిర్మాణ పనులను ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పనులను చూసి భక్తులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రోజూ వస్తున్న వేలాదిమంది భక్తులు యాడా…

ఉపాధి అవకాశాల కోసం యువత చూపు

మహబూబాబాద్‌,నవంబర్‌8(జ‌నంసాక్షి): పోరాటం చేసి సాధించుకున్న ప్రత్యేక జిల్లాతోనైనా తమకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ఇక్కడి యువత ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇందుకు అవకాశాలు సైతం ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పీజీ తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ…

దోపిడీ దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల నగదును అపహరించారు. ఈకేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగులను…

పార్టీ మారండి అన్నా..! విూరే మారండి..!

హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్‌, తెరాస ఎమ్మెల్యేల మధ్య ఆసక్తికర సంభాషన చోటు చేసుకుంది. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావు, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచందర్‌ రెడ్డి పార్టీ మార్పుపై చర్చసాగింది. ఇటీవల భాస్కర్‌ రావు కాంగ్రెస్‌…

శరవేగంగా మిషన్‌ భగీరథ పనులు

విద్యుత్‌ కొరత రాకుండా ప్రణాళిక: మంత్రి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండేళ్ళ క్రితం చేపట్టిన మిషన్‌ భగీరథ పనుఉల శరవవేగంగా సాగుతున్నాయి. ఈ పథకం ఈ డిజెంబర్‌ నాటికి అమల్లోకి తేవాలన్న సంకల్పంతో సాగుతోంది. సిఎం కెసిఆర్‌…

తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. 8 ఆర్డినెన్స్‌ల స్థానంలో ప్రభుత్వ బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి మధుసూదనాచారి ప్రకటించారు. రైతు సమస్యలు, భూరికార్డుల ప్రక్షాళనపై ఈరోజు సభలో సమగ్ర…

రేవంత్‌ వ్యూహాత్మక అడుగులు

కాంగ్రెస్‌ పెద్దలతో పేచీలేకుండా భేటీలు హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి పార్టీలో వ్యతిరేకులు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అలాగే సీనియర్లతో పేచీ రాకుండా చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రేవంత్‌ అడుగులు వేస్తున్నట్లుగా ఉంది. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య,…

ఇక రాష్ట్రంలో భూ పంచాయితీలు ఉండవ్‌

– త్వరలోనే భూముల లెక్కలకు ముగింపునిస్తాం – 3,500 గ్రామాల్లో ఇప్పటికే భూప్రక్షాళన పూర్తిచేశాం – మిగిలిన ప్రాంతాల్లో డిసెంబర్‌ 31వరకు పూర్తిచేస్తాం – 100శాతం పారదర్శకతతో భూ ప్రక్షాళన సర్వే – జనవరి 26 నుంచి కొత్తపాస్‌పుస్తకాలు…

తుపాకులగూడెం వద్ద బ్యాంరేజీ నిర్మాణం

– శాసన మండలిలో మంత్రి హరీష్‌రావు వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): ముంపును నివారించడంతో పాటు భూసేకరణ తగ్గించేందుకే కంతనపల్లి బ్యారేజీని తుపాకులగూడెంకు తరలించినట్లు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపడితే నాలుగు…

హైదరాబాద్‌ ను  భ్రష్టుపట్టించింది కాంగ్రెస్సే

– శాసన మండలిలో ¬ంమంత్రి నాయిని హైదరాబాద్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి) : ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కాంగ్రెస్‌ నేతల తీరుపై మండిపడ్డారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని నాయిని విమర్శించారు.శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో నాయిని మాట్లాడుతూ కాంగ్రెస్‌…