Tuesday, 10 November 2026

తెలంగాణ

రేపే ఈసెట్.. ఫస్ట్ టైమ్ ఆన్ లైన్ ఎగ్జామ్

తెలంగాణ ఈసెట్‌ కు సర్వసిద్ధమైంది. తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. శనివారం జరగనున్న ఈసెట్‌కు 25,138 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. రాష్ట్రంలోని నాలుగు నగరాల్లో 81 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, ఖమ్మంలో ఐదు, వరంగల్‌లో ఆరు, హైదరాబాద్‌లోని నాలుగు…

డిగ్రీలో సీఈసీ చదివాను!

► ఎస్వీ మోహన్‌రెడ్డి ఇంటర్వ్యూ వీడియో వైరల్ కర్నూలు: డిగ్రీలో సీఈసీ చదివానంటూ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. బీకాంలో ఫిజిక్స్‌ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను…

భూసేకరణ చట్ట సవరణలివే..

, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం సూచిం చిన మూడు సవరణలతో భూసేకరణ, పునరావాస చట్ట సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆదివారం ఆమోదించింది. అభివృద్ధి పనుల భూసేకరణలో జాప్యాన్ని నివారించడం, బాధితులకు తక్షణ ప్రయో జనం కలిగించేందుకు ఈ…

రోడ్లపై గుంతలు కనిపిస్తే సస్పెండ్‌ చేస్తా

హైదరాబాద్‌: నెల రోజుల్లోగా రాష్ట్రంలోని రహదారులపై గుంతలన్నీ పూడ్చివేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. నెల తర్వాత కూడా గుంతలు కనిపిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. రహదారుల పరిస్థితిపై ఈరోజు ఆర్‌ అండ్‌ బీ అధికారులతో…

మిర్చి బస్తాలు సీఎం ఇంటికి పంపి ఘాటెలా ఉంటుందో తెలుపుదాం: రేణుకా

హైదరాబాద్: రైతులెవరూ మిర్చి పంటను తగులబెట్టవద్దని, ఆ బస్తాలను ముఖ్యమంత్రి ఇంటికి పంపించి మిర్చి ఘాటెలా ఉంటుందో ప్రభుత్వానికి తెలియాలని మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ… టీఆర్‌ఎస్ ప్లీనరీ, సభలకు…

రాష్ట్ర ప్రజలకు సీఎం మే డే శుభాకాంక్షలు

 హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మే డే శుభాకాంక్షలు తెలిపారు. కార్మిక లోకమంతా క్షేమంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టులు

తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాలకు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ  , హైదరాబాద్‌: వైద్య ఆరోగ్యశాఖలో మరో 432 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. వివిధ జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసే తల్లీ పిల్లల ఆరోగ్య కేంద్రాల్లో వీటిని భర్తీ…

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

గుంటూరు: నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి నీటి విడుదల విషయంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఏపీ అధికారులు కుడికాల్వద‍్వారా  నీటిని విడుదల చేయడాన‍్ని సోమవారం తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. అయితే.. తమకు రావాల్సిన వాటా…

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

గుంటూరు: నాగార్జునసాగర్‌ డ్యాం నుంచి నీటి విడుదల విషయంలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఏపీ అధికారులు కుడికాల్వద‍్వారా  నీటిని విడుదల చేయడాన‍్ని సోమవారం తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. అయితే.. తమకు రావాల్సిన వాటా…

బంగారు తెలంగాణకు సీఎం పునాదులు వేశారు: నాయిని

హైదరాబాద్ : బంగారు తెలంగాణ చేసుకోవాలంటే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులమతాలు గౌరవించబడాలని, అప్పుడే బంగారు తెలంగాణ సాధించుకోగలుగుతామని, దానికి సీఎం కేసీఆర్ పునాదులు వేశారని మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మేడే ఉత్సవాల్లో…