Tuesday, 10 November 2026

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ సభలో ప్రగతి ప్రస్తావనే లేదు

అధ్యక్షుడు లక్ష్మణ్‌ హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్రగతి నివే దిక బహిరంగ సభలో ప్రగతి ప్రస్తావన లేద ని, నివేదన అంతకం టే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కె.లక్ష్మణ్‌ విమర్శించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఓయూ, విద్యార్థుల త్యా…

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు టీ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అనుముల రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో రైతులు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారనడానికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలిచిన ఉచిత ఎరువులను ఈ…

తీవ్ర విషాదంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ  సలహాదారు ఆర్. విద్యాసాగర్రావు మరణం పట్ల కలత చెందిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు  తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విద్యాసాగర్‌రావు ఆరోగ్యం బాగా క్షీణించి కాంటినెంటల్ హాస్పిటల్లో చేరిన దగ్గర నుంచి  ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యపరిస్థితిని ముఖ్యమంత్రి తెలుసుకుంటూనే…

విద్యాసాగర్ రావు ఇకలేరు

రాష్ట్రం నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చికిత్స కోసం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఏప్రిల్ 29) ఉదయం 11 గంటల 23…

ఉదయం ఎండలు.. సాయంత్రం వర్షాలు

నాలుగు రోజులు మోస్తరు వర్షాలు – వచ్చే నెలలో తీవ్ర వడగాడ్పులు – హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక – ‘వేసవి ప్రణాళిక’ చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖకు సూచన , హైదరాబాద్‌: విదర్భ, మధ్యప్రదేశ్‌ నుంచి తెలంగాణ…

షూటింగ్‌ చూసేందుకు ఎగబడ్డ జనం.. భారీగా ట్రాఫిక్ జాం

హైదరాబాద్: సినిమా షూటింగ్‌ జరుగుతుందంటే చాలు చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. కానీ ఆ అభిమానం సాధారణ జనజీవనానికి ఆటంకాలు సృష్టిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోలో రెండు రోజులుగా ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా చూసేందుకు స్టూడియో…

హైకోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు

హైకోర్టు పరిసరాల్లో మరో రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు పొడిగిస్తూ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు మే 6వ తేదీ ఉదయం ఆరు గంటల నుంచి సెప్టెంబర్ అగస్టు 4వ తేదీ ఉదయం…

చనిపోయిన బాలుడికి వైద్యం

– డబ్బుకోసం వైద్యుల డ్రామా – మృతుడి కుటుంబీకుల ఆందోళన మహబూబ్‌నగర్‌ క్రైం: చనిపోయిన ఆరు నెలల బాలుడి మృతదేహానికి.. వైద్యులు డబ్బుపై ఉన్న ఆశతో వైద్యం అందించారు. ఈ ఘటన మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలోని ఓ…