Tuesday, 10 November 2026

తెలంగాణ

పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్ పాతబస్తీలో ఆరుగురు రౌడీషీటర్లు అరెస్ట్

హైదరాబాద్ : పాతబస్తీలోని మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 44 బైకులతోపాటు మూడు ఆటోలను సీజ్ చేశారు. అలాగే ఆరుగురు రౌడీషీట్లర్లతోపాటు ముగ్గురు అనుమానితులను అదుపులోకి…

మహిళలకు రక్షణ

ఈవ్‌టీజింగ్‌, ర్యాగింగ్‌ చేస్తే వాట్సప్‌ ద్వారా ఫిర్యాదు చేయండి సైబరాబాద్‌ తూర్పు సీపీ మహేష్‌ భగవత్ హైదరాబాద్: మహిళలకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని, బాధితులు తమ వాట్సప్‌ నెంబరు 94906 17111 ద్వారా ఏ సమయంలో…

గ్రేటర్ వరంగల్ లో స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల కోసం టిఆర్ఎస్ కార్పోరేటర్లు నామినేషన్ వేశారు. ఆరుగురు కార్పొరేటర్లు నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కార్పొరేటర్లు లింగం మౌనిక, కావేటి కవిత, బైరబోయిన దామోదర్,…

ఆర్టీసీలో నష్టాలు…ఒడ్డున పడని ఆర్టీసీ

హైదరాబాద్‌ సిటీ : ఆర్టీసీలో నష్టాలు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు… రెండడుగులు వెనుక్కు పడుతున్నాయి. ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నా అవి పాత అప్పులు చెల్లించడానికే సరిపోతున్నాయి. కొత్తబస్సుల…

తెలంగాణ మెడికల్‌ విద్యార్థులకు శుభవార్త

హైదరాబాద్‌ : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త… మెడికల్‌ సీట్లు పెరగనున్నాయి. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తెలంగాణలో మరో మూడు ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చింది. పెరిగిన సీట్లు ఈ ఏడాది నుంచే అందుబాటులోకి రానున్నాయి. ఎంసెట్‌-2…

ఉద్యోగులకు రూ.80 కోట్ల బంపర్ బొనాంజా

ప్రముఖ ఫార్మా దిగ్గజం  దివీస్ ల్యాబరేటరీస్‌ ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. దాదాపు రూ.80 కోట్లను ఉద్యోగులు, మరియు శాశ్వత డైరెక్టర్లకు ప్రత్యేక చెల్లింపులు  చెల్లించనుంది. 25 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈ బంపర్ ఆఫర్ ను  కంపెనీ …

ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు: వెంకయ్యనాయుడు

హైదరాబాద్: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మంత్రి…

దేశంలో దళితులపై దాడులు అమానుషం: ఉత్తమ్

 హైదరాబాద్: దళితులపై దాడులకు దిగడం అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా  గాంధీభవన్‌లో సోమవారం జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులను ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావించారని గుర్తుచేశారు. దళితులపై…

మెదక్ నిమ్జ్ భూసేకరణకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్ : 123 జీవోపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. మెదక్ జిల్లా నిమ్జ్ కోసం భూసేకరణ చేపట్టవచ్చని న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దీంతో జీవో 123 లోపాలను సవరిస్తూ 190 జీవోను విడుదల చేసినట్లు తెలంగాణ…

హైదరాబాద్‌ను దేశ రెండో రాజధానిగా ప్రకటించాలి’…

హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాలకు చట్ట సభల్లో సముచిత స్థానం కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ కల సాకారం అయినప్పటికీ వెనుక బడిన వర్గాలకు సరైన గుర్తింపు రాలేదని ఆరోపించారు.…