Tuesday, 10 November 2026

తెలంగాణ

బొగ్గుగని కార్మిక సంక్షేమమే ధ్యేయం

సింగరేణిపై గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు ఎంపీ కవిత. సింగరేణి జిల్లాలోని వారికి ఉద్యోగాల్లో 80 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు ఎంపీ కవిత. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడిగా వెంకట్రావ్ను నియమిస్తున్నాట్లు కవిత ప్రకటించారు. సింగరేణి కార్మికులకు సకల…

ఆడవారిని రక్షించడమే రక్షాబంధన్‌ ప్రత్యేకత

హైదరాబాద్: ఆడవారిని రక్షించడమే రక్షాబంధన్‌ ప్రత్యేకత అని కేంద్ర కార్మికశాఖామంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మహిళల రక్షణకోసం కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. గురువారం హైదర్‌గూడలోని ఓల్డ్‌ఎమ్మెల్యేక్వాటర్స్‌లోని బీజేపీ నగర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు…

అమీర్‌పేట్ లేడీస్ హాస్టల్‌లో అర్థరాత్రి కలకలం…

హైదరాబాద్/హైదర్‌నగర్‌: మహిళా హాస్టళ్లలో సెల్‌ఫోన్‌లు దొంగిలించి అందులో ఉన్న నెంబర్ల వారికి ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టుచేశారు. గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ కుషాల్కర్‌ వివరాలు వెల్లడించారు. కరీంనగర్‌ పెద్దంపేటకు చెందిన సిలివేరి…

ఎస్‌ఐ ఆత్మహత్య టీఆర్‌ఎస్ అవినీతికి పరాకాష్ట

హైదరాబాద్: రాష్ట్రంలో అవినీతి తీవ్రంగా పెరిగిందనడానికి మెదక్ జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడం పరాకాష్ట అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ,…

కూతురిని చంపిన తండ్రి

హైదరాబాద్ : మెదక్ జిల్లా పటాన్‌చెరువు సమీపంలోని నందిగ్రామ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రతాప్సింగ్ గురువారం రాత్రి తన ఐదేళ్ల కుమార్తెకు ఉరి వేసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య…

హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కొలువులు

హైదరాబాద్: అమెరికాకు చెందిన  కంప్యూటర్ జెనరేటెడ్ సొల్యూషన్స్ (సీజీఎస్)  హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. లెర్నింగ్ అండ్ అవుట్సోర్సింగ్ సేవలు అందించే క్రమంలో  సిలికాన్ వ్యాలీ మాదాపూర్ లో తన కార్యాలయాన్ని  ఏర్పాటు చేసింది. ఈ కొత్త…

నయీం ఆస్తులు పేదలకు పంచాలి…వెంకటరెడ్డి

హైదరాబాద్‌: నయీం గ్యాంగ్‌స్టర్‌గా ఎదగడానికి ప్రభుత్వం, పోలీసు అధికారులే కారణమని.. అతడి ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. నయీంను ప్రోత్సహించిన మంత్రులు, డీఐజీ స్థాయి అధికారులపై సమగ్ర…

హాస్టల్లో యువకుడు దారుణ హత్య

హైదరాబాద్ : కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలోని పద్మజ హాస్టల్‌లో ఓ యువకుడిని దుండగులు హత్య చేశారు. గురువారం ఉదయం హాస్టల్లో యువకుడి మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటంతో సహచరులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి…

ప్రజల ప్రయోజనాల కోసమే…..రీ-డిజైన్

తెలంగాణ ప్రయోజనాల కోసమే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ-డిజైన్ చేశారని రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం స్పష్టం చేసింది. సమైక్య పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు ఇంజనీర్లు. ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ తోనే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. అందుకోసం పార్టీలకతీతంగా…

అధికారులపై మంత్రి మహేందర్‌రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: పుష్కర ఘాట్లకు దూరంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసినందున అక్కడ వాహనాలు నిలిపి, నది వద్దకు వెళ్లేందుకు భక్తులకు ఉచితంగా బస్సులను ఏర్పాటు చేయటంలో ఆర్టీసీ విఫలమైన నేపథ్యంలో అధికారులపై రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి…