తెలంగాణ బిల్లుకు రాజ్యసభలో కాలాల్సిన మెజారిటీ మార్క్ 121
హైదరాబాద్: తెలంగాణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందడానికి మెజారిటీ మార్కు 121 గా ఉంది.తెలంగాణ బిల్లుకు బేషరతుగా 107 మంది సభ్యుల మద్దతు ఉంది. తెలంగాణ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలను రచిస్తోంది. నెంబర్ గేమ్‌లో…





