సీఎం భజన ఆపండి.. తెలగాణ ప్రయోజనాలను కాపాడండి
పాల్వాయి గోవర్థన్ హైద్రాబాద్,జూలై 3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి భజన మానాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాలు ఆంధ్రాకు తరలిస్తుంటే పట్టించుకోకుండా ముఖ్యమంత్రి భజన…




