Tuesday, 3 November 2026

తెలంగాణ

ఎట్టకేలకు హుసెన్‌సాగర్‌పై సర్కారు కరుణ

– ప్రక్షాళనకు రూ. 300 కోట్లు విడుదల – ప్రజల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం హైదరాబాద్‌, జూలై 12 (జనంసాక్షి) : హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన కోసం 300 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రూపొందించిన ప్రణాళికను…

మారుతీ కారును డీకొన్న చెన్నై ఎక్స్‌ప్రెస్‌

నల్గొండ: నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద మారుతీకారును చెన్నై ఎక్స్‌ప్రెస్‌ డీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అహ్మదాబాద్‌కు చెందిన పలువురు భక్తులు వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పర్లపల్లిలో ప్రజా విజయం

కాలకూట విషాన్ని విరజిమ్మిన హరిత బయోటెక్‌ మూసేయాలని పీసీబీ ఆదేశం కరీంనగర, జూలై 9 (జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లిలోని హరిత బయో ప్రాడక్ట్స్‌ ప్రాజెక్టును మూసివేయాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ అధికారులను అదేశించింది. సదరు…

ముగిసిన తెలంగాణ ఐకాస సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ ఐకాస సమావేశం ముగిసిందిద. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ పార్టీని నమ్మడానికి లేదని, తెలంగాణ ప్రజలకిచ్చిన హామీని గౌరవించడం లేదని ఐకాస కన్వీనర్‌ కోదండరామ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణలో స్థానం లేకుండా చూడాలన్నారు. ఎన్నికలు వచ్చినా…

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాల్లో సభాపతి బృందం పర్యటన

నల్గొండ , జూలై 6 (జనంసాక్షి): శాసన సభ స్పీకర్‌ నల్గొండ శుక్రవారం నల్గొండ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని ఫ్లోరైడ్‌ సమస్యను అధ్యయనం చేసేందుకు సభాపతి 25 మందితో కూడిన బృందంతో నాగార్జునసాగర్‌ ప్రాంతంలో పర్యటిం చారు. ఫ్లోరైడ్‌…

ఉత్తిత్తి కేసులు ఎత్తేసిండ్రు అసలు కేసులు గట్లనే ఉంచిండ్రు

హైద్రాబాద్‌,జూలై 6(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసుల్లో ఎత్తేసినవన్నీ ఉత్తుత్తి కేసులేననీ, అసలు కేసులు అలానే ఉన్నయనీ తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తుత్తి చిన్నచిన్న కేసులు…

తెలంగాణపై కేసీఆర్‌ కొత్త స్టోరీ?

హైదరాబాద్‌, జూలై 6 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు అంగీకరించకపోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావు కొత్త కథ వినిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీటి యుద్ధాలు జరుగుతాయని కాంగ్రెస్‌ సీమాంధ్ర నాయకులు…

కలిసిపోరాడుదాం రండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసిపోరాడుదాం రండి నారాయణకు రాఘవులు లేఖ హైదరాబాద్‌, జూలై 4 : ఓ పక్క ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఉవ్విళ్ళూరుతూనే మరో వైపు అభిప్రాయభేదాలతో వామపక్షాలు సతమతమవుతున్నాయి. ప్రజలను చైతన్యం చేసేందుకు ఐక్యంగా…

సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి

రాజధానిలో పాగా వేసిన సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి డిప్యూటేషన్లు రద్దు చేయండి : టీఎన్‌జీవో నేత స్వామిగౌడ్‌ హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి): డిప్యుటేషన్‌ల పేరుతో తెలంగాణలో పాగా వేసిన ఉద్యోగులను వెనక్కి పంపాలని, ఉద్యోగ సంఘాల…

ఏఆర్‌ కానిస్టేబల్‌ ఆత్మహత్యాయత్నం

ఖమ్మం: ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డారు. రమేష్‌ అనే కాని స్టేబుల్‌ పోలీసు హెడ్‌ క్వార్టర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన పరిస్థితి విషమంగా మారడంతో తోటి పోలీసులు ఆస్పత్రికి తరలించారు.…