Monday, 2 November 2026

తెలంగాణ

వ్యాపారులకు పోలీసుల అవగాహన సదస్సు

పెద్దపల్లి,జూన్‌25(జనంసాక్షి) : 18సం,లోపు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మడం చట్టరిత్య నేరమని పెద్దపల్లి డీఎస్పీ లక్ష్మీనారాయణ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కిరా ణ,పాన్‌షాప్‌ల వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఒక వెల వ్యాపారులు పిల్లలకు పొగాకు వస్తువులు అమ్మితే…

చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) : పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని ఆశయంతో శ్రీరాంపూర్‌ పోలీసులు కూనారం గ్రామంలో రాత్రి నిర్వ హించిన…

ఐలమ్మకు ఘననివాళి

పెద్దపల్లి,జూన25(జనంసాక్షి) పట్టణంలోని తిలక్‌నగర్‌లో తెలంగాణ వీర వనిత చాకలిఐలమ్మ విగ్రహం ఆవిష్కరించి ఒక సంవత్సరం సంధర్భంగా రజకులు ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం తిలక్‌నగరలో మాజీఎంపీటీసీ, టీడీపీ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతు నిజాం రజాకర్లతో…

పార్టీకి రాజీనామాలు చేసి ఐక్యంగా ఉద్యమిద్దాం

పెద్దపల్లి ఎంపీ వివేక్‌ గోదావరిఖని, జూన్‌ 17, (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేం దుకు నాయకులంతా పార్టీకి రాజీనామా చేసి ఐక్య ఉద్యమానికి ముందుకు రావాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు డాక్టర్‌…

తెలంగాణలో జర్నలిస్టుల పాత్ర కీలకం

అల్లం నారాయణ హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ అల్లం నారాయణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ ఫోరమ్‌ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న…

ఇక ప్రజలు క్షమించరు

– తెలంగాణ ఎంపీలు తిరుగుబాటు సైరన్‌ – వేరు కుంపటికి తెలంగాణ ఎంపీలు సై – తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ ప్రజల్ని మోసం చేసింది – ఇక ఆలస్యం చేస్తే ప్రజలకు దూరమవుతాం – 2014లో పరాజయం పాలవుతాం…

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం ముందే చెప్పింది

వరంగల్‌, జూన్‌ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) విజయం సాధించింది. పోలిం గ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్‌ఎస్‌దే విజయమని…

పరకాల విజయం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి

నిజామాబాద్‌, జూన్‌ 15 : పరకాల ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి భిక్షపతి విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అని టిఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు అన్నారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం జిల్లా టిఆర్‌ఎస్‌…

గుండెపోటుతో టీచర్‌ మృతి

మెదక్‌, జూన్‌ 15 : మెదక్‌ మండలం సరిజన గ్రామంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కె.శ్రీనివాస్‌ (36) శుక్రవారం ఉదయం తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మెదక్‌…

ఫలితాలతో కాంగ్రెస్‌ కళ్లు తెరవాలి

నిజామాబాద్‌, జూన్‌ 15 : ఉప ఎన్నికల ఫలితాలతోనైనా కాంగ్రెస్‌ పార్టీ కళ్లు తెరవాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా నాయకులు సాయిరెడ్డి సూచించారు. శుక్రవారం ఉప ఎన్నికల ఫలితాల్లో వైకాపా 15 స్థానాల్లో గెలుపొందడం పట్ల జిల్లా…