భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ లోటు: కేటీఆర్
హైదరాబాద్: నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారమవుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ) ఆవిష్కృతమవుతున్నదని, తెలంగాణ జలవిజయ పతాకం సగర్వంగా ఎగురుతున్నదని చెప్పారు. తెలంగాణ సాగునీటిరంగంలో పీఆర్‌ఎల్‌ఐ మరో కాళేశ్వరమని సామాజిక…








