Tuesday, 10 November 2026

తెలంగాణ

ఆలయ జీర్ణోద్దరణ అరుదైన కార్యం

వల్మిడి రామాలయ జీర్ణోద్ధరణ అభినందనీయం ఆలయజీర్ణోద్దరణలో పాల్గొన్న చినజీయర్‌ స్వామి మంత్రి ఎర్రబెల్లి కృషికి అభినందనలు జనగామ,సెప్టెంబర్‌4 జనం సాక్షి: కొత్త ఆలయం నిర్మించడం కన్నా… ఆలయపునరుద్దరణ గొప్ప విషయమని శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. పాలకుర్తి…

ఉమ్మడి నిజామాబాద్‌లో భారీ వర్షాలు

శ్రీరాం సాగర్‌కు పోటెత్తిన వరద నిజామాబాద్‌,సెప్టెంబర్‌4  జనం సాక్షి    :  ఎగువన కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. సోమవారం ప్రాజెక్టులోకి 2,500 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినట్లు అధికారులు తెలిపారు.…

తెలంగాణలో మరో కొత్త మండలం.. ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో సోనాలా మండలం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసింది. పది గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సోనాలా మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు…

రాష్ట్రంలో మరోమారు జోరు వర్షాలు

జంటనగరాల్లో రెండ్రోజులుగా వానలు హైదరాబాద్‌లో అప్రమత్తం అయిన జిహెచ్‌ఎంసి హైదరాబాద్‌,సెప్టెంబర్‌4(  జనం సాక్షి  ): అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదాబాద్‌ వాతావరణశాఖతెలిపింది.  నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న…

వేములవాడలో భక్తుల రద్దీ

రాజన్న సిరిసిల్ల,సెప్టెంబర్‌4  జనం సాక్షి   : వేములవాడ రాజన్న ఆలయాలనికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం సమవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్ట దైవమైన రాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా వారు…

‘మేరీ మాటీ.. మేరా దేశ్’ కార్యక్రమంలో భాగంగా గోషామహల్ నియోజకవర్గంలో ఇంటింట తిరిగి మట్టి సేకరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

ఈ కార్యక్రమం లో పాల్గొన్నా రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్ తో.. కలిసి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  బీజేపీ నాయకులు గోషామహల్ ట్రాఫిక్ (ACP) కార్యాలయం సమీపంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. మొక్కలు నాటారు అనంతరం దేశంకోసం…

షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి

దేవరకొండ పట్టణంలో బజాజ్ బైక్స్ షో రూమ్ ని ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ .అనంతరం బైక్ కొనుగోలు చేసిన వాహనదారునికి బైక్…

ఉపాధ్యాయ దినోత్సవం (సెప్టెంబర్ 05) సందర్భంగా, విద్యనేర్పే గురువులకు శుభాకాంక్షలు..

బహుమతులు ప్రధానొత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త. కె ఎన్ ఆర్ సైకిల్ ఈవెంట్స్ ఫౌండర్ K.Nagraju గారి ఆధ్వర్యంలో.. ఉపాధ్యాయుల దినోత్సవం ( టీచర్స్ డే ) 05/09/2023 సందర్భంగా.. ఈరోజు ఉదయం 6 Length…

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలదే భవిష్యత్

రైతుకు గిట్టుబాటు ధర లభించేందుకు ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది తెలంగాణ వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు పది వేల ఎకరాలను కేటాయించింది రైతుబంధు, రైతుభీమా, రుణమాఫీ, ఉచిత కరంటు, సాగునీళ్లు అందించి వంద…

ప్రభుత్వ రంగ సంస్థల్లో , విద్యా సంస్థల్లో నిజమైన ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలి..

-జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారామ్ అహిర్.. జాతీయ ఓబీసీ కమీషన్ చైర్మన్ శ్రీ హన్సరాజ్ గంగారామ్ అహిర్ సోమవారం రామగుండం పర్యటనకు వెళ్తున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి స్వాగతం…