తెలంగాణ నమ్మకం కేసీఆర్
వీఆర్ఎలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వివిధ శాఖలలో నియమించాం వచ్చిన అవకాశాన్ని అందరూ సంతోషంగా సద్వినియోగం చేసుకోవాలి నిర్లక్ష్యం, నిరాదరణకు గురయిన ప్రతి వర్గాన్ని గుర్తించి చేరదీస్తున్నాం ప్రతి ఒక్కరూ ఆత్మాభిమానంతో జీవించాలని…










