భువనగిరి ఖిలా సర్దార్ సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకలు.
సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించిన నాయకులు. భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–పాపన్న పాలించిన ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా ,ఆర్థికంగా సమా న్యాయం జరిగినప్పుడే పాపన్న అశయం నేరవేరుతుందిని పంజాల జైహింద్…










