ఐసులమ్మే తండ్రి : కూతురు చదువుల సరస్వతి
జె.ఇ.ఇ అడ్వాన్స్‌డ్‌లో 1371వ ర్యాంకు కొత్తగూడెం జనం సాక్షి కొంతమంది ఇళ్లల్లో, నిజానికి చాలామంది ఇళ్లల్లో పిల్లలు జె.ఇ.ఇ. ఎంట్రన్స్ రాయడానికి తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెడతారు. బాగా చదివించే కోచింగ్ సెంటర్ కోసం అవసరమైతే రాజస్థాన్‌లోని కోటాకు…









