శాలివాహనులు అన్ని రంగాల్లో రాణించాలి
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 16 (జనం సాక్షి)కుమ్మరులు శాలివాహనులు అన్ని రంగాల్లో రాణించాలని రంగశాయిపేట శ్రీ శాలివాహన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆవునూరి రవి అన్నారు. బుధవారం రంగసాయిపేటలోని వెల్ఫేర్ సొసైటీ భవనంలో 5వ మహాసభ…









