లీఫ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఆగస్టు 6 నాణ్యత ప్రమాణాలతో వ్యాపారాన్ని నిర్వహించినప్పుడే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు.ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ముగ్గురు స్నేహితులు కలిసి నే రెడ్ మెట్ డివిజన్ పరిధిలోని యాప్రాల్ తులసి గార్డెన్…










