Wednesday, 11 November 2026

తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షునిగా భాద్రపు శంకర్

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా రొంపి కుంట గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు భద్రపు శంకర్ నియమి తులయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్…

జయశంకర్ కు నివాళులర్పించిన విశ్వ బ్రాహ్మణులు

జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి పురస్క రించుకొని కమాన్పూర్ మండల విశ్వ బ్రాహణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు బొజ్జ రాజసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో…

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన నంది లక్ష్మి ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు…

బిజెపి పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధిగా పోతరవేని క్రాంతి

జనంసాక్షి మంథని : మంథని పట్టణం బోయిన్ పేట కు చెందిన పోతరవేని క్రాంతి కుమార్ ని పెద్దపెల్లి జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. తన…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామానికి చెందిన మానుపాటి కార్తీక్ కి మంజూరైన 21,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల…

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి

జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామ సమీపంలోని గాడుదుల గండి గుట్టపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన మల్ల…

జీవో నెంబర్ 46 నుంచి టిఎస్ఎస్పి పోలీస్ కానిస్టేబుల్ భర్తీ మినహాయింపు ఇవ్వాలి

– దళితుల ఉపాధి కోసం ఇచ్చిన రుణాన్ని మాఫీ చేయాలి – అసెంబ్లీ సమావేశాల్లో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు   జనంసాక్షి, మంథని : పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి టిఎస్ఎస్పి సంబంధించి మెరిట్ ఆధారంగా భర్తీ…

పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి – ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా.. – కాంగ్రెస్ పార్టీ రామగిరి మండల సమావేశంలో పార్టీ శ్రేణులకు దుద్దిల్ల శ్రీను బాబు పిలుపు

జనంసాక్షి, రామగిరి : కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల పనిచేయాలని, ప్రతి కార్యకర్తకు అన్నివేళలా అండగా ఉంటానని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు అన్నారు ఆదివారం రామగిరి మండల…

ప్రజల సంక్షేమం కోసం మా సమస్యలు తీర్చండి – 16 గ్రామ సర్పంచ్ లు పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు

వీర్నపల్లి, ఆగస్టు 05 (జనంసాక్షి): రోజున వీర్నపల్లి మండల కేంద్రములో గ్రామ పంచాయతీ కార్మికుల నిరవధిక సమ్మె 30వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పనులు (విధులు) బంద్ చేసి, సమ్మె చేస్తున్నాము…

గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి, కేటగిరి వైజ్ గా రెగ్యులర్ చేయాలి – అసెంబ్లీ లో గళమెత్తిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్రములో గ్రామ పంచాయితీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా సమ్మె చెయ్యడం జరుగుతున్నదని వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు.…