ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు పిల్లమర్రి పుల్లారావుఅధ్వర్యంలో నేరేడుచర్ల చౌరస్తాలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా ఎంపిడివో శంకరయ్య, డాక్టర్ పున్నా నాగిని, హుజూర్నగర్ నియోజకవర్గ…










