వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్ట పరిహారం అందించి ఆదుకోవాలి – అసెంబ్లీ సమావేశంలో రైతుల పక్షాన గళమెత్తిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు
జనంసాక్షి, మంథని : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద వల్ల దాదాపుగా 40 వేల కుటుంబాలకు, 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, అధికారులతో పరిశీలన చేసి ప్రభుత్వం నష్టపరిహారం అందించి బాధితులను ఆదుకోవాలని మంథని ఎమ్మెల్యే…










