Wednesday, 11 November 2026

తెలంగాణ

జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రవత్తము చేయాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 27 (జనం సాక్షి); జిల్లాలో భారీ వర్షాలు ఉన్నందున కృష్ణానది పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.గురువారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఆర్ అండ్ బి…

మృత్యుంజయుడు ఆ యువకుడు..! – మానేరు నదిలో గల్లంతై ఈదుకుంటూ ఒడ్డుకు..

 జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మానేరు నదిలో గల్లంతయిన యువకుడు సురక్షితంగా బయటపడ్డాడు. మంథని మండలం గోపాలపురం ఇసుక రీచును చుట్టు ముట్టిన వరదల్లో ఒకరు గల్లంతు కాగా మరో 15 మంది వరకు…

లోతట్టు ప్రాంతాల్లో ముంచేత్తిన వరదలు- పోలీసుల సహాయక చర్యలు.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై27. (జనంసాక్షి). ప్రకృతి ప్రకోపానికి సిరిసిల్ల తడిసి ముద్దయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కాగా సిరిసిల్ల పట్టణంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ప్రధాన కాలువ ఉధర…

అక్షరాల్లో వోదగని మానవీయ దృశ్యం

రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనంసాక్షి). ఎడతెరిపి లేని వానలు. సిరిసిల్ల పట్టనాన్ని అతలకుతలము చేశాయి.ఒక్కసారిగా ఇండ్ల చుట్టూ కమ్ముకున్న వరద. అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం. ఎటు పాలుపోలేని స్థితిలో వృద్ధురాలైన తల్లిని రక్షించుకోలేక పడుతున్న మానసిక…

టీ సాట్ (T-SAT) ఆరవ వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కే తారక రామారావు

టీ సాట్ ఉద్యోగులందరికీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. విశేషంగా అనుభవం ఉన్న శైలేష్ రెడ్డిని ఈ సంస్థకు సీఈఓ గా నియమించడం జరిగింది. ఆయన తన సమర్ధతతో టి సాట్ ద్వారా విద్యార్థులకు యువకులకు అద్భుతమైన సేవలు అందించేల సంస్థను…

నీట మునిగిన విద్యానగర్ వాసులకు ఆహారం అందజేత

  వరంగల్ ఈస్ట్, జులై 26 (జనం సాక్షి)ఎడతెరిపి లేకుండా గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ నగరంలోని 39 వ డివిజన్ విద్యానగర్ ,కాష్కుంట ప్రాంతాల్లోని గృహవాసులు వరద నీటిలో ముంపుకు గురి…

ఇంటిగ్రేటెడ్ వసతి గృహాన్ని సందర్శించిన ఎంపీపీ

చొప్పదండి ,జూలై 26( జనం సాక్షి): చొప్పదండి మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ను ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అనుసరించి ఎంపీపీ చిలుక రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత వారం రోజులుగా నిర్విరామంగా పడుచున్న…

ఎమ్మెల్యే ని కలిసిన కాంగ్రెస్ , బిజెపి పార్టీ మైనార్టీ నాయకులు

గద్వాల నడిగడ్డ, జులై 26 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జమ్మిచేడు బిజెపి, కాంగ్రెస్ ,మైనార్టీ పార్టీ ల నాయకులు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా…

అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభించిన చైర్ పర్సన్ పుట్ట శైలజ

 జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని 7వ వార్డ్ లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి కేంద్రాన్ని ప్రారంభించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, భూపాలపల్లి…

పేద కుటుంబానికి ఆర్థిక సాయం.

బెల్లంపల్లి, జులై 26, (జనంసాక్షి ) నెన్నెల మండల కేంద్రానికి చెందిన నిరుపేద ముస్కె బుర్రక్క ఇటీవల కాన్సర్ తో మరణించింది. విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, గొల్లపల్లి ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్ బుధవారం బుర్రక్క…