లోతట్టు ప్రాంతాలు సందర్శించిన కాంగ్రెస్ నాయకులు
వరంగల్ ఈస్ట్, జూలై 25 (జనం సాక్షి)మాజీ మంత్రి,మెమ్మెల్సీ కొండ దంపతుల ఆదేశానుసారం డివిజన్ అధ్యక్షులు షేర్ల కిషోర్ మరియు సిటీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నారగోని స్వప్న మురళి గౌడ్ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీ కాశి కుంట…










