భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఈ వెంకటయ్య
మోమిన్ పేట జూలై 21 జనం సాక్షి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అప్రమత్తంగా తగు చర్యలు సకాలంలో సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి…










