దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి 19 దరఖాస్తులు
– జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. హన్మకొండ బ్యూరో చీఫ్ 22అక్టోబర్ జనంసాక్షి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం రోజున దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆధ్వర్యంలో…









