నల్గొండ జిల్లా బిఎస్పి లీగల్ కన్వీనర్గా ఎర్ర కృష్ణజాంభవ్
చందంపేట (జనం సాక్షి )అక్టోబర్ 13 బీఎస్పీ రాష్ట్ర లీగల్ కన్వీనర్ విజయ్ రాజ్ అన్న నాపై ఎంతో నమ్మకంతో నల్గొండ జిల్లా బీఎస్పీ లీగల్ కన్వీనర్ గా నియమించారు.నా నియామకానికి సహకరించిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా…








