యూరియా ఆఫ్ విధానాన్ని రద్దు చేయాలని రేపు సిరికొండలో బీఆర్ఎస్ మహాధర్నా
సిరికొండ జూన్ 15(జనం సాక్షి ): యూరియా పంపిణీలో అమలు చేస్తున్న “యూరియా ఆఫ్” విధానాన్ని తక్షణమే రద్దు చేసి, గతంలో అమలులో ఉన్న పాత విధానంలోనే రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రేపు (మంగళవారం)…









