జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేంధర్ రావుకు ఘన సన్మానం
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట జడ్పీ చైర్ పర్సన్ గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న గుజ్జ దీపిక యుగేంధర్ రావును బుధవారం జడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ నాలుగోవ తరగతి…






