Tuesday, 3 November 2026

నల్లగొండ

నోటిఫికేషన్‌ లేకుండా 30వేల ఉద్యోగాలా!

` అది ఎలా సాధ్యమైంది? కేటీఆర్‌ ` నిరుద్యోగుల పాలిట శాపంగా కాంగ్రెస్‌ విధానాలు ` ఉద్యోగాలు లేవు..నిరుద్యోగ భృతి కానరాదు ` ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో కేటీఆర్‌ నల్లగొండ(జనంసాక్షి):ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి…

కక్ష్య సాధింపు చర్యలు తగవు.,

బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి. నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్: కాంగ్రెస్ 6 నెలల నుండి అరాచకపాలన సాగిస్తున్నది నియోజకవర్గాన్ని అవినీతి అడ్డాగా మార్చారని బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. నేరేడుచర్ల బీజేపీ పార్టీ కార్యాలయంలో పత్రికా…

ఎన్నికల విధులకు గైర్హాజరైన వారిపై కేసులు 

నలగొండ బ్యూరో, మే12 (జనం సాక్షి) : ఇప్పటివరకు పోలింగ్ విధులకు రిపోర్ట్ చేయని పిఓ,ఏపిఓ, ఇతర పోలింగ్ సిబ్బందిపై కేసులకు ఉపక్రమించినట్లు  జిల్లా కలెక్టర్  హరి చందనదాసరి తెలిపారు. ఈ మేరకు ఆమె  ఆదివారం మధ్యాహ్నం ఒక ప్రకటన…

 ప్రజాస్వామ్యబద్ధ పాలనకోసం కాంగ్రెస్‌ను గెలిపించండి

` కేసీఆర్‌ వందనోటు కాదు..దొంగనోటు ` చిరుమర్తిని గెలిపిస్తే దొరగడీకి చేరిండు ` కోమటిరెడ్డి బ్రదర్స్‌కు దోఖా ఇచ్చిండు ` నకిరేకల్‌ ప్రచార సభలో రేవంత్‌ విమర్శలు ` బీఆర్‌ఎస్‌,బీజేపీల కుమ్మక్కు రాజకీయాలు ` కాంగ్రెస్‌ నేతలపై ఐటి,…

కాంగ్రెస్‌ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా

ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

రాష్ట్రానికి ఐటీ వెలుగులు

` మాది గాంధీ వారసత్వం..మోడీది గాడ్సే వారసత్వం ` తెలంగాణ యావత్తూ కెసిఆర్‌ కుటుంబమే ` ` బీఆర్‌ఎస్‌ పార్టీది బరాబర్‌ వారసత్వ రాజకీయమే.. ` దమ్ముంటే కోమటిరెడ్డి సూర్యాపేటలో పోటీ చేయాలి ` కరెంట్‌ తీగలు పట్టుకుంటే…

ఇచ్చిన హావిూలను కాంగ్రెస్‌ రాష్టాల్ల్రో అమలు చేయాలి

తెలంగాణ ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో కాంగ్రెస్‌ వారి కుట్రలను తిప్పికొట్టాలన్న మంత్రి జగదీశ్‌ రెడ్డి సూర్యాపేట,సెప్టెంబర్‌22(జనం సాక్షి): కాంగ్రెస్‌వన్నీ ఉత్త హావిూలేనని, ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలిచ్చి మోసం చేయాలని చూస్తున్నరని మంత్రి జగదీశ్‌…

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి – టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) డిమాండ్

మిర్యాలగూడ, జనం సాక్షి: అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని టి యు డబ్ల్యూజే          (ఐ జేయు) జిల్లా ఉపాధ్యక్షులు కలిమెల నాగయ్య ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మిర్యాలగూడ…

ప్రజాసేవకు వందనలు అంటున్న రెండవ వార్డు ప్రజలు

జనం సాక్షి దుబ్బాక సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో చెల్లాపూర్ వార్డులో వర్షాకాలం వానలు ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు ఇండ్లు కూలిపోయి మరియు తదితర సమస్యలు పై పర్యటన చేస్తున్న గోనెపల్లి సంజీవరెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక…