పట్టణ ప్రగతి పనుల్లో నాణ్యత ఉండాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 5 వ రోజు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న పనులను పరిశీలించి , పల్లె ప్రకృతి…










