ముఖ్యాంశాలు

మృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినమృతుని కుటుంబాన్నికి ఆర్థిక సాయం అందజేసినసర్పంచ్ నీల కుమార స్వామి 

 వీణవంక ఫిబ్రవరి 15 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన మోటం వేణు ఇటివల అనారోగ్యం తో మృతి చెందగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను …

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనంప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహనం

రఘునాథ పాలెం ఫిబ్రవరి  15 (జనం సాక్షి) ఖమ్మం అంబేద్కర్ సెంటర్ నందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మను స్మృతి దహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో …

కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

– చేర్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అంకుగారి స్వరూప రాణి చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని …

దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు సేవలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 15 (జనంసాక్షి) న్యూస్ : ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ శాసన …

ఘనంగా సేవాలాల్ జయంతి

రేగోడ్ //జనం సాక్షి// ఫిబ్రవరి: గిరిజనుల ఆరాధ్య దైవమైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్284వ జయంతి వేడుకలను రేగోడు మండలంలోని పలు గిరిజన తండాలలో ఘనంగా నిర్వహించారు. …

గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి

.గీత కార్మికుల కుటుంబాల కోసం పోరాడిన మహనీ యునికి ఘన నివాళి.ఘనంగా కామ్రేడ్ ధర్మ బిక్షం 101 జయంతి వేడుకలు. కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-తెలంగాణ …

కళ్లద్దాలు అందజేతకళ్లద్దాలు అందజేత

 రామకృష్ణపూర్, (జనంసాక్షి) : గత నెల చివరి వారంలో రామకృష్ణాపూర్ లోని రెండో వార్డులో జరిగిన కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలు నిర్వహించి, కొంతమందికి ఆర్డర్ పెట్టిన …

ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేయాలి

డివిజన్ ఆరోగ్య బోధకుడు దస్తీ రాం జుక్కల్, పిబ్రవరి 15, (జనం సాక్షి ), ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరపాలని డివిజన్ ఆరోగ్య బోధకుడు దస్తీరాం …

భలే ఉంది..!అక్రమఇసుక రవాణా..!భలే ఉంది..!అక్రమఇసుక రవాణా..!

భైంసా రూరల్ ఫిబ్రవరి 15 జనం సాక్షి అధికారులకు మాత్రం అంతంత మాత్రమే పట్టింపు..! ఇలా అయితే ఏలా అంటున్న స్థానికులు..! ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్న …

హాత్ సే హాత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయాలి. డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంగాధర్ దేశాయ్.

  కోటగిరి ఫిబ్రవరి 15 జనం సాక్షి:-ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడేందుకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో …