Wednesday, 18 November 2026

ముఖ్యాంశాలు

కసబ్‌కు ఉరే సరి

కింది కోర్టు తీర్పులను సమర్థించిన సుప్రీం భారత్‌పై దండెత్తడమే అతి పెద్ద తప్పు మరణ శిక్షకు మించి మరోశిక్ష లేదు పాక్‌ భూభాగం పైనుంచే దాడులకు కుట్ర వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, ఆగస్టు 29 :ముంబై దాడుల…

విద్యుత్‌ ఆదా చేయండి.. ఇష్టపడిందే చదవండి : సీఎం

వర్షాలు లేక గ్యాస్‌ లేక కుంటుపడిన ఉత్పత్తి మంత్రి గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి): విద్యుత్‌ ఆదాకు ప్రతి ఒక్కరూ సహకరించండి.. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే 1.2 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసినట్టేనని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కు…

అంగవైకల్యం శాపం కాదు పాలకుల నిర్లక్ష్యమే

ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి వికలాంగుల సభలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : అంగవైకల్యం శాపం కాదు, పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యమని వికలాంగులు నిర్వహించిన రాజ్యాధికార సభ పేరిట మంగళవారం నిర్వహించిన బహిరంగ…

విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు అన్యాయం

జేఏసీ చైర్మన్‌ కోదండరాం హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : విద్యుత్‌ కోతల్లోనూ తెలంగాణకు పాలకులు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భూమి…

తెలంగాణపై రాజీలేని పోరు

తెలంగాణ వద్దనే నేతల్ని తుంగలో తొక్కి ప్రజలు తెలంగాణ సాధించుకుంటారు : నారాయణ సూర్యాపేట, ఆగస్టు 27 : రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ పటిష్టంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారంనాడు సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.…

నిబంధనలు పాటించాల్సిందే..

హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి): ప్రతి కళాశాలలోను రెండు రోజుల పాటు టాస్క్‌ఫోర్సు కమిటీ తనిఖీలు చేపట్టనున్నదని రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్‌, ఇంజ నీరింగ్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు. సోమవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనేజ్‌మెంట్‌…

సచివాలయం వద్ద టీడీపీ హై డ్రామా

హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): సచివాలయంలో టీడీపీ హైడ్రామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. సమతా బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల వివరణను వింటూనే సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెళ్లి పోవడంపై వారు…

జలయజ్ఞం పేర బడా కాంట్రాక్టర్లు

రాష్ట్ర ఖాజానాను దోచేస్తున్నరు : ఈటెల హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): కాంట్రాక్ట్‌ విధానంలో ప్రవేశపెట్టిన ఈపీసీ విధానం వల్ల బడా కాంట్రాక్టర్‌లకు అనుకూలంగా మారిందని, బడా కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. ఈ విధానం జల…

గవర్నర్‌తో సీఎం సుధీర్ఘ భేటి

ధర్మాన రాజీనామా.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చ హైదరాబాద్‌, ఆగస్టు 27 (జనంసాక్షి) : రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ నరసిం హన్‌తో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ…

బొగ్గు కేటాయింపులపై బాధ్యత నాదే

సభా విశ్వాసానికి సై.. గత ప్రభుత్వ విధానాలే కొనసాగించాం బొగ్గుస్కాంపై నోరు విప్పిన మౌనముని మన్మోహన్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 27 (జనంసాక్షి): బొగ్గు గనుల కేటాయింపుపై విపక్షాలను ముఖ్యంగా బిజెపిని ధీటుగా ఎదురుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం…